కప్పేల
స్వరూపం
కప్పేలా | |
---|---|
దర్శకత్వం | ముహమ్మద్ ముస్తఫా |
నిర్మాత | విష్ణు వేణు |
తారాగణం | అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ |
ఛాయాగ్రహణం | జిమ్షి ఖలీద్ |
కూర్పు | నౌఫల్ అబ్దుల్లా |
సంగీతం | సుషిన్ శ్యామ్ |
నిర్మాణ సంస్థ | కథాస్ ఆన్ టోల్డ్ |
పంపిణీదార్లు | లోకల్ థియేటర్స్ నెట్ఫ్లిక్స్ |
విడుదల తేదీs | 6 మార్చి 2020(థియేటర్) 22 జూన్ 2020 (నెట్ఫ్లిక్స్) |
సినిమా నిడివి | 113 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
బడ్జెట్ | 4 కోట్లు |
బాక్సాఫీసు | 54 కోట్లు |
కప్పేల 2021లో విడుదలైన మలయాళం సినిమా. కథాస్ ఆన్ టోల్డ్ బ్యానర్ పై విష్ణు వేణు నిర్మించిన ఈ సినిమాకు ముహమ్మద్ ముస్తఫా దర్శకత్వం వహించాడు. అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 6 మార్చి 2020న థియేటర్లలో, 22 జూన్ 2020న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది.
కథ
[మార్చు]ఓ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా జెస్సీ, విష్ణుకు మధ్య పరిచయం ఏర్పడుతుంది. వీరి ఫోన్ పరిచయం ప్రేమ వరకు వెళుతుంది. ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమలో పడిన ఈ జంట ఓ రోజు కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఐతే జెస్సీ ని కలవడానికి రాయ్ వస్తాడు. విష్ణు ఎలా ఉంటాడో తెలియని జెస్సీ రాయ్ ని విష్ణు అనుకుంటుంది. అసలు ఈ రాయ్ ఎవరు? జెస్సీని కలవాల్సిన విష్ణు ఏమయ్యాడు? చివరకు జెస్సీ, విష్ణు కలిశారా లేదా? అనేదే మిగతా సినిమా కథ.[1][2]
నటీనటులు
[మార్చు]- అన్నా బెన్
- శ్రీనాథ్ భాసి
- రోషన్ మాథ్యూ
- సూది కొప్పు
- తన్వి రామ్
- విజిలేశ్ కారాయడ్
- నిషా సారంగ
- జేమ్స్ ఏలీయా
- అర్జీ నిల్జ
- ముహమ్మద్ ముస్తఫా
- సుధీష్
- సలాం బాపు పలపెట్టి
- నివాస్ వాళ్లిక్కును
- మహమ్మద్ రావత్తూర్
- జాలీ చిరయత్
- నసీర్ సంక్రాంతి
- స్మిత అంబు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: కథాస్ ఆన్ టోల్డ్
- నిర్మాత: విష్ణు వేణు
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముహమ్మద్ ముస్తఫా
- సంగీతం: సుషిన్ శ్యామ్
- సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్
- ఎడిటర్: నౌఫల్ అబ్దుల్లా
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (6 March 2020). "Kappela Movie Review: A well-made story on women's travails". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
- ↑ Firstpost (8 July 2020). "Kappela movie review: Same ol' patriarchal trope wrapped in taut direction and a charming cast-Entertainment News , Firstpost". Archived from the original on 3 March 2021. Retrieved 14 September 2021.