Jump to content

కన్నన్ అయ్యర్

వికీపీడియా నుండి
కన్నన్ అయ్యర్
వృత్తిదర్శకుడు, నటుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1997 – ప్రస్తుతం

కన్నన్ అయ్యర్ భారతీయ సినిమా దర్శకుడు, నటుడు, రచయిత.[1] దౌడ్ (1997), విక్టరీ (2009) వంటి సినిమాలకు రచనలు చేశాడు.

సినిమారంగం

[మార్చు]

ఇమ్రాన్ హష్మీ, కొంకణా సేన్ శర్మ, హుమా ఖురేషి నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్, ఏక్ థీ దయాన్‌ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందింది, బాక్సాఫీస్ హిట్‌గా ప్రకటించబడింది.[2][3] సృష్టి చౌదరి 2020లో రాసిన నవల లల్లన్ స్వీట్స్ ఆధారంగా వచ్చిన లల్లన్ స్వీట్స్ సినిమాకు దర్శకత్వం వహించాడు. సారా అలీ ఖాన్ నటించిన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా భాష ఇతర వివరాలు
2013 ఏక్ థీ దాయన్ హిందీ దర్శకత్వ రంగ ప్రవేశం
2023 ఏ వతన్ మేరే వతన్ హిందీ
TBA లల్లన్ స్వీట్స్ హిందీ

మూలాలు

[మార్చు]
  1. "Kannan Iyer: Latest News, Videos and Kannan Iyer Photos". Timesofindia.indiatimes.com. Retrieved 2016-06-18.
  2. "Ek Thi Daayan goes wrong in second half, agrees Kannan Iyer - Hindustan Times". Archived from the original on 14 March 2014. Retrieved 27 February 2014.
  3. "Anupama Chopra's review: Ek Thi Daayan - Hindustan Times". Archived from the original on 1 March 2014. Retrieved 27 February 2014.

బయటి లింకులు

[మార్చు]