కన్నడ సాహిత్య సమ్మేళనం
స్వరూపం
కన్నడ సాహిత్య సమ్మేళనం ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಸಮ್ಮೇಳನ | |
---|---|
ప్రక్రియ | కన్నడ సాహిత్యం |
ఫ్రీక్వెన్సీ | 1 సంవత్సరం |
ప్రదేశం | వివిధ ప్రాంతాలు |
క్రియాశీల సంవత్సరాలు | 109 |
ప్రారంభించినది | 1915 |
ఇటీవలి | 2016 |
తరువాతి | నవంబరు 24 నుండి 26 2017 in మైసూరులో [1] |
దాత(లు) | కర్ణాటక ప్రభుత్వం |
వెబ్‌సైటు | |
కన్నడ సాహిత్య సమ్మేళన |
కన్నడ సాహిత్య సమ్మేళనం (కన్నడ: ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಸಮ್ಮೇಳನ) కన్నడ రచయితలు, కవులు, కన్నడిగులు ప్రతియేటా సమావేశమయ్యే సాహిత్య కార్యక్రమం. కన్నడ భాష, కన్నడ సాహిత్యం, కళలు, సంస్కృతి, సంగీతం పరిరక్షణ, అభివృద్ధి ధ్యేయాలుగా ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. ఇది మొదట బెంగళూరులో 1915లో హెచ్.వి.నంజుండయ్య ఆధ్వరంలో ప్రారంభమైంది.[2] 1915 నుండి 1948వరకు ఈ సమ్మేళనాలను కన్నడ కవి లేదా రచయిత ప్రారంభించేవాడు. 1948 తరువాత దీనిని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రారంభించే ఆనవాయితీ మొదలయ్యింది. ఈ సాహిత్య సమ్మేళనాన్ని కన్నడ సాహిత్య పరిషత్తు నిర్వహిస్తుంది.
2017 83వ సమ్మేళనం
[మార్చు]83వ అఖిలభారత కన్నడ సాహిత్య సమ్మేళనం నవంబరు 24 నుండి 26 వరకు మైసూరులో నిర్వహించబడుతుంది. [3]
జాబితా
[మార్చు]ఇంత వరకు నిర్వహించబడిన కన్నడ సాహిత్య సమ్మేళనాల వివరాలు
క్రమసంఖ్య | సంవత్సరం | సమ్మేళనం జరిగిన ప్రాంతం | అధ్యక్షుడు |
---|---|---|---|
1 | 1915 | బెంగళూరు | హెచ్.వి.నంజుండయ్య |
2 | 1916 | బెంగళూరు | హెచ్.వి.నంజుండయ్య |
3 | 1917 | మైసూరు | హెచ్.వి.నంజుండయ్య |
4 | 1918 | ధార్వాడ | ఆర్.నరసింహాచార్ |
5 | 1919 | హసన్ | కర్పూర శ్రీనివాసరావు |
6 | 1920 | హొస్పేట | రొద్ద శ్రీనివాసరావు |
7 | 1921 | చిక్కమగళూరు | కె.పి.పట్టన్న శెట్టి |
8 | 1922 | దావణగెరె | ఎం.వెంకటకృష్ణయ్య |
9 | 1923 | బిజాపూర్ | సిద్ధాంత శివశంకరశాస్త్రి |
10 | 1924 | కోలారు | హొస్కోటే కృష్ణశాస్త్రి |
11 | 1925 | బెల్గాం | బెనగళ్ రామారావు |
12 | 1926 | బళ్లారి | పి.జి.హలకట్టి |
13 | 1927 | మంగళూరు | ఆర్.తాతాచార్య |
14 | 1928 | గుల్బర్గా | బి.ఎం.శ్రీకంఠయ్య |
15 | 1929 | బెల్గాం | మాస్తి వెంకటేశ అయ్యంగార్ |
16 | 1930 | మైసూరు | ఆలూరు వెంకటరావు |
17 | 1931 | కార్వార్ | మూలియ తిమ్మప్పయ్య |
18 | 1932 | మద్దికెరె | డి.వి.గుండప్ప |
19 | 1933 | హుబ్లీ | వై.గణేశ్ శాస్త్రి |
20 | 1934 | రాయచూరు | పంజే మంగేష్ రావు |
21 | 1935 | ముంబై | ఎన్.ఎస్.సుబ్బారావు |
22 | 1937 | జమఖండి | బెల్లవే వెంకటనారణప్ప |
23 | 1938 | బళ్లారి | రంగనాథ దివాకర్ |
24 | 1939 | బెల్గాం | ముదవీడు కృష్ణారావు |
25 | 1940 | ధార్వాడ | వై.చంద్రశేఖర శాస్త్రి |
26 | 1941 | హైదరాబాదు | ఎ.ఆర్.కృష్ణశాస్త్రి |
27 | 1943 | శివమొగ్గ | డి.ఆర్.బెంద్రె |
28 | 1944 | రబకవి బనహట్టి | ఎస్.ఎస్.బసవనల |
29 | 1945 | చెన్నై | టి.పి.కైలాసం |
30 | 1947 | బళ్లారి | సి.కె.వెంకట్రామయ్య |
31 | 1948 | కాసరగూడు | తీ.త.శర్మ |
32 | 1949 | గుల్బర్గా | చన్నప్ప ఉత్తంగి |
33 | 1950 | సోలాపూర్ | ఎం.ఆర్.శ్రీనివాసమూర్తి |
34 | 1951 | ముంబై | ఎం.గోవిందపాయ్ |
35 | 1952 | బేలూరు | ఎస్.సి.నందిమఠ్ |
36 | 1954 | కుమటా | వి.సీతారామయ్య |
37 | 1955 | మైసూరు | శివరామ కారంత్ |
38 | 1956 | రాయచూరు | శ్రీరంగ |
39 | 1957 | ధార్వాడ | కువెంపు |
40 | 1958 | బళ్లారి | వి.కె.గోకాక్ |
41 | 1959 | బీదరు | డి.ఎల్.నరసింహాచార్ |
42 | 1960 | మణిపాల్ | ఎ.ఎన్.కృష్ణారావు |
43 | 1961 | గదగ్ | కె.జి.కుందన్‌గర్ |
44 | 1963 | సిద్ధగంగ | ఆర్.ఎస్.ముగళి |
45 | 1965 | కార్వార్ | కదనగొడ్లు శంకర్ భట్ |
46 | 1967 | శ్రావణబెళగొళ | ఎ.ఎన్.ఉపాధ్యాయ |
47 | 1970 | బెంగళూరు | జవరే గౌడ |
48 | 1974 | మాండ్య | జయదేవితాయి లిగాడె |
49 | 1976 | శివమొగ్గ | ఎస్.వి.రంగన్న |
50 | 1978 | క్రొత్త ఢిల్లీ | జి.పి.రాజరత్నం |
51 | 1979 | ధర్మస్థల | గోపాలకృష్ణ అడిగ |
52 | 1980 | బెల్గాం | బసవరాజ్ కట్టిమణి |
53 | 1981 | చిక్కమగళూరు | పి.టి.నరసింహాచార్ |
54 | 1981 | మద్దికెరె | శంభ జోషి |
55 | 1982 | శిరసి | గోరూర్ రామస్వామి అయ్యంగార్ |
56 | 1984 | కైవార | ఎ.ఎన్.మూర్తిరావు |
57 | 1985 | బీదరు | హ.మ.నాయక్ |
58 | 1987 | గుల్బర్గా | సిద్ధయ్య పురాణిక్ |
59 | 1990 | హుబ్లీ | ఆర్.సి.హీరేమఠ్ |
60 | 1990 | మైసూరు | కె.ఎస్.నరసింహస్వామి |
61 | 1992 | దావణగెరె | జి.ఎస్.శివరుద్రప్ప |
62 | 1993 | కొప్పల్ | సింపి లింగన్న |
63 | 1994 | మాండ్య | చదురంగ |
64 | 1995 | ముధోల్ | హెచ్.ఎల్.నాగేగౌడ |
65 | 1996 | హసన్ | చెన్నవీర కణవి |
66 | 1997 | మంగళూరు | కయ్యార్ కిన్హన్నరాయ్ |
67 | 1999 | కనకపుర | ఎస్.ఎల్.భైరప్ప |
68 | 2000 | బాగల్‌కోట్ | శాంతాదేవి మాల్వాడ |
69 | 2002 | తుమకూరు | యు.ఆర్.అనంతమూర్తి |
70 | 2003 | బెల్గాం | పాటిల్ పుట్టప్ప |
71 | 2004 | మూడుబిదిర | కమల హంపన |
72 | 2006 | బీదరు | శాంతరస హెంబెరళు |
73 | 2007 | శివమొగ్గ | కె.ఎస్.నిసార్ అహ్మద్ |
74 | 2008 | ఉడిపి | ఎల్.ఎస్.శేషగిరిరావు |
75 | 2009 | చిత్రదుర్గ | ఎల్.బసవరాజు |
76 | 2010 | గదగ్ | గీతా నాగభూషణ్ |
77 | 2011 | బెంగళూరు | జి.వెంకటసుబ్బయ్య |
78 | 2012 | గంగావతి | సి.పి.కృష్ణకుమార్ |
79 | 2013 | బిజాపూర్[4] | కె.చన్నబసప్ప |
80 | 2014 | మద్దికెరె[5] | నా డిసౌజా |
81 | 2015 | శ్రావణబెళగొళ | సిద్ధలింగయ్య |
82 | 2016 | రాయచూరు | బరగూరు రామచంద్రప్ప |
83 | 2017 | మైసూరు | చంద్రశేఖర్ పాటిల్ |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Champa to preside over 83rd All India Kannada Sahitya Sammelana in Mysuru". www.thehindu.com. Retrieved 20 November 2017.
- ↑ Hunasavadi, Srikanth (29 January 2009). "Sahitya Parishat can do with more funds". Daily News and Analysis. Retrieved 2 January 2011.
- ↑ "Political parties should make commitment in poll manifesto on medium of instruction'". www.thehindu.com. Retrieved 20 November 2017.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-12. Retrieved 2017-11-21.
- ↑ "Madikeri to host Kannada Sahitya Sammelan in January". The Hindu. 13 September 2013. Retrieved 3 May 2014.