కనుల పండుగ (1969)
స్వరూపం
కన్నుల పండుగ (1969) (1969 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | అనిసెట్టి సుబ్బారావు |
తారాగణం | కె.ఆర్.విజయ, శోభన్ బాబు, గుమ్మడి వెంకటేశ్వరరావు, చలం, అల్లు రామలింగయ్య |
సంగీతం | ఎం.బి. శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | వికాస్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కనుల పoడుగ 1969లో విడుదలైన తెలుగు సినిమా. వికాస్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.ఎస్.రంగా నిర్మించిన ఈ సినిమాకు అనిశెట్టి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, గుమ్మడి, కె.ఆర్.విజయ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.బి.శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- కె.ఆర్. విజయ
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- చలం
- అల్లు రామలింగయ్య
- గీతాంజలి
- సూర్యకాంతం
- శ్రీరంజని జూనియర్
- నిర్మల
- ఉదయలక్ష్మి
- సౌందర్య
- బేబీ మిథిలి
- ప్రభాకర్ రెడ్డి
- త్యాగరాజు
- డాక్టర్ శైవరాజు.
- శారధి
- కృష్ణమూర్తి
- ఏచూరి
- వసంత కుమార్
- ఆనంద్
- అంజన్ కుమార్
- అమ్మిరాజు
- బుచ్చిరామయ్య
- కోటిరెడ్డి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: అనిశెట్టి సుబ్బారావు
- స్టూడియో: వికాస్ ప్రొడక్షన్స్
- నిర్మాత: బి.ఎస్. రంగా
- ఛాయాగ్రాహకుడు: బి.ఎన్. హరిదాస్
- కూర్పు: పి.జి. మోహన్, ఎం. దేవేంద్రనాథ్, టి. చక్రపాణి
- స్వరకర్త: ఎం.బి. శ్రీనివాసన్
- గేయ రచయిత: శ్రీశ్రీ, కోసరాజు రాఘవయ్య చౌదరి, అనిసెట్టి సుబ్బారావు, రెంటాల
- విడుదల తేదీ: నవంబర్ 14, 1969
- సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
- గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి
- ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి, ఎం. సోమనాథ్
- డాన్స్ డైరెక్టర్: డి.వేణుగోపాల్, స్వామి, రతన్, కె.ఎస్. రెడ్డి, జయరామ్
పాటలు
[మార్చు]- మధురం మధురం యీ సమయం , గానం. ఘంటసాల,ఎస్. జానకి - రచన: రెంటాల గోపాలకృష్ణ
- అందాల లోకము నాదాయే , రచన: అనిశెట్టి సుబ్బారావు , గానం.పి.సుశీల
- కన్నులు కలిసే నా మనసు , రచన: అనిశెట్టి , గానం.ఎల్.ఆర్ ఈశ్వరి
- కళ్లే లేవయ్యా ఈ లోకానికి , రచన: కొసరాజు, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
- కాపాడరావా ఓ దేవా , రచన: అనిశెట్టి, గానం.పి సుశీల
- కొ కొ కొ కోకోనట్ కుర్రది, రచన: శ్రీరంగo శ్రీనివాసరావు , గానం . పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్ ఆర్.ఈశ్వరి
మూలాలు
[మార్చు]- ↑ "Kanula Panduga (1969)". Indiancine.ma. Retrieved 2020-08-22.
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)