కని కె. నవాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కని కె. నవాస్ (జననం 14 మే 1979) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రామనాథపురం నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.