కనకదుర్గ (నటి)
స్వరూపం
కనకదుర్గ | |
---|---|
జననం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1970 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | హేమచంద్రన్ (మరణం- 2001) |
పిల్లలు | మానస హేమచంద్రన్ |
బంధువులు | విక్రాంత్ (అల్లుడు) |
కనకదుర్గ మలయాళ సినిమాల్లో తన పనికి ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ నటి. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకి చెందినది.[1] నెల్లు (1974) అనే మలయాళ చిత్రం ద్వారా ఆమె కురుమట్టిగా తెరంగేట్రం చేసింది. ఆమె కొన్ని తమిళం, కన్నడ, తెలుగు సినిమాలలో కూడా నటించింది.
ఆమె మలయాళ సినిమాటోగ్రాఫర్ హేమచంద్రన్‌ను వివాహం చేసుకుంది. వారి కుమార్తె మానస హేమచంద్రన్ బిగ్ బి, కాక్కి, జూబ్లీ, కలకత్తా న్యూస్, ది స్నేక్ అండ్ ల్యాడర్ మొదలైన మలయాళ చిత్రాలలో నటించింది. ఆమె తెలుగులో నందనవనం 120 కిమీ, శంకర్, తమిళ సీరియల్ ఉతిరిపూక్కల్ లో కూడా నటించింది. ఆ తరువాత తమిళ నటుడు విక్రాంత్‌ను వివాహం చేసుకుంది.[2][3][4] ఆమె ఇప్పుడు టెలి ఫిల్మ్‌లు, సోప్ ఒపెరాలలో నటిస్తోంది.[5]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]తెలుగు
[మార్చు]- ప్రైవేటు మాస్టారు (1967)
- మంచి కుటుంబం (1968).
- అందాల రాముడు (1973) క్లాసికల్ డ్యాన్సర్
- అభిమానవంతులు (1973)
- నిండు కుటుంబం (1973)
- శ్రీ కనకదుర్గ మహిమ (1973)
మూలాలు
[మార్చు]- ↑ "Innalathe Tharam". amritatv.com. Retrieved 20 March 2014.
- ↑ "Wedding bells in Vijay's house". behindwoods.com. 19 October 2009. Archived from the original on 29 November 2010. Retrieved 25 April 2011.
- ↑ Babu, Sathish (2012-05-24). "Indian Screen Stars: KANAKA DURGA AND RAJAKOKILA". Indianscreenstars.blogspot.com.au. Retrieved 2016-12-01.
- ↑ "Archive News". The Hindu. 2007-04-13. Archived from the original on 2007-11-13. Retrieved 2016-12-01.
- ↑ "Vijay's cousin gets married". Kollywood Today. 22 October 2009. Retrieved 2016-12-01.