కథలో రాజకుమారి (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కథలో రాజకుమారి
కథలో రాజకుమారి కవర్ పోటో
జానర్కుటుంబ కథా నేపథ్యం
దర్శకత్వంవి.వి. వీరాంజనేయులు
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య484(2019, నవంబరు 6 వరకు)
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ఎన్. సాయిబాబు
ఛాయాగ్రహణండి. సుభాష్
ఎడిటర్లక్ష్మణ్ పెద్దతిర్మూర్
నిడివి30 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీఅన్నపూర్ణ స్టూడియోస్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్స్టార్ మా
చిత్రం ఫార్మాట్1080ఐ (హెచ్.డి.టివి)
వాస్తవ విడుదల29 జనవరి 2018 (2018-01-29) –
ప్రస్తుతం
కాలక్రమం
సంబంధిత ప్రదర్శనలురాజా రాణి
బాహ్య లంకెలు
అధికారిక వెబ్సైట్

కథలో రాజకుమారి స్టార్ మాలో ప్రసారమవుతున్న ధారావాహిక. వి.వి. వీరాంజనేయులు దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో మధుసూధన్, అశికా గోపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ధారావాహిక ప్రారంభమైనప్పటినుండి రేటింగ్ లో మొదటి స్థానంలో ఉంది.[1] స్టార్ విజయ్ ఛానల్ లో వచ్చిన రాజా రాణి తమిళ ధారావాహికను కథలో రాజకుమారి పేరుతో రిమేక్ చేయబడింది.[2]

సింగపూర్ నుండి తిరిగొచ్చిన రాధాకృష్ణ కుమారుడైన అక్షయ్‌ను కొన్ని పరిస్థితుల కారణంగా అవని అనే పనిమనిషి వివాహం చేసుకుంటుంది. ఆ ఇంటి కోడలిగా అర్హత పొందడానికి అవని ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. ఆమె అర్హురాలైన కోడలిగా నిరూపించుకుందా లేదా అన్నది మిగిలిన కథ.

నటవర్గం

[మార్చు]
  • మధుసూధన్ (జాగర్లమూడి అక్షయ్)
  • అశికా గోపాల్ పడుకునే (జాగర్లమూడి అవని)[3]
  • అనూష రెడ్డి (పావని కూచిపూడి)
  • అనిల్ (జాగర్లమూడి రాధాకృష్ణ)
  • నిహారిక (జాగర్లమూడి సులోచన దేవి)
  • కళ్యాణ్ (సుదాంశ్)
  • మధు రెడ్డి (స్వరణముఖి)
  • సుధీర (సుభద్ర)
  • సుష్మారెడ్డి (హసిని)
  • హ్రితేశ్ (మిత్రా)
  • దినేష్ (సంతోష్)
  • భరణి (రాయుడు)

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వి.వి. వీరాంజనేయులు
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. సాయిబాబు
  • ఎడిటింగ్: లక్ష్మణ్ పెద్దతిర్మూర్
  • సినిమాటోగ్రఫీ: డి. సుభాష్
  • ప్రొడక్షన్ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్

మూలాలు

[మార్చు]
  1. "'Kathalo Rajakumari' is all set for its grand premier - Times of India". The Times of India. Retrieved 2 December 2019.
  2. "Annapurna Studios collaborates with a leading channel to produce 'Kathalo Rajakumari' - Times of India". The Times of India. Retrieved 2 December 2019.
  3. Murthy, Neeraja (3 May 2018). "Meet the princess". The Hindu (in Indian English). Retrieved 3 December 2019.