కత్తి (అయోమయ నివృత్తి)
స్వరూపం
(కత్తి (ఇంటిపేరు) నుండి దారిమార్పు చెందింది)
- కత్తి, ఒక పదునైన ఆయుధం.
గ్రామాలు
[మార్చు]- కత్తిపూడి, తూర్పు గోదావరి జిల్లా, శంఖవరం మండలానికి చెందిన గ్రామం.
- కత్తిగూడెం, వరంగల్ జిల్లా, మంగపేట మండలానికి చెందిన గ్రామం.
- కత్తిమానిపల్లె, చిత్తూరు జిల్లా, కుప్పం మండలానికి చెందిన గ్రామం.
- కత్తివండ, తూర్పు గోదావరి జిల్లా, మలికిపురం మండలానికి చెందిన గ్రామం.
- కత్తివరం, శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలానికి చెందిన గ్రామం.
సినిమాలు
[మార్చు]- కత్తిపట్టిన రైతు, 1961 తెలుగు సినిమా.
- కత్తిపోటు, 1966 తెలుగు సినిమా.
- కత్తికి కంకణం, 1971 తెలుగు సినిమా.
ఇంటిపేరు
[మార్చు]- కత్తి తెలుగువారిలో పలువురికి కత్తి
ఇంటిపేరుగా కలిగివుంది.