కతిర్ ఆనంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కతిర్ ఆనంద్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 ఆగస్టు 2019
ముందు బి. సెంగుట్టువన్
నియోజకవర్గం వెల్లూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1975-01-19) 1975 జనవరి 19 (వయసు 49)
వెల్లూరు , తమిళనాడు
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
తల్లిదండ్రులు దురై మురుగన్ , శాంతకుమారి
జీవిత భాగస్వామి సంగీత కతిరానంద్
సంతానం సెంథామరై, ఇలక్కియ, ఇళవరసన్
నివాసం డోర్ నెం. 07, 5వ ఈస్ట్ క్రాస్ స్ట్రీట్, గాంధీనగర్ టౌన్‌షిప్, కాట్పాడి వెల్లూర్ తమిళనాడు
మూలం [1]

దురై మురుగన్ కతిర్ ఆనంద్ (జననం 19 జనవరి 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అరక్కోణం నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.