Jump to content

కంప్యూటర్ ఆర్కిటెక్చర్

వికీపీడియా నుండి
ఒకే ప్రాసెసర్ కలిగిన బేసి కంప్యూటరు బ్లాక్ డయాగ్రం. నల్ల గీతలు నియంత్రణ రేఖల్ని సూచిస్తే ఎర్ర గీతలు డేటా ఫ్లోని సూచిస్తుంది. బాణం గుర్తులు ప్రవాహ దిశను సూచిస్తుంది.

కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే విడి భాగాల నుండి కంప్యూటర్ ను ఎలా నిర్మించాలో తెలిపే వివరణ.[1] ఇది ఒక్కోసారి నిజజీవితంలో కంప్యూటర్ ఎలా నిర్మిస్తారు అనే వివరాల కన్నా ఉన్నత స్థాయి వివరణ కావచ్చు.[2] ఇంకా వివరాలలోకి వెళితే ఇందులో ఇన్‌స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ డిజైన్, మైక్రోఆర్కిటెక్చర్ డిజైన్, లాజిక్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ కు సంబంధించిన వివరాలు కూడా ఉండవచ్చు.[3]

చరిత్ర

[మార్చు]

మొట్టమొదటి కంప్యూటరు ఆర్కిటెక్చర్ గురించిన వర్ణన ఛార్లెస్ బాబేజ్, అడా లవ్‌లేస్ మధ్యన అనలిటికల్ ఇంజన్ గురించి జరిగింది.

మూలాలు

[మార్చు]
  1. Dragoni, Nicole (n.d.). "Introduction to peer to peer computing" (PDF). DTU Compute – Department of Applied Mathematics and Computer Science. Lyngby, Denmark.
  2. Clements, Alan. Principles of Computer Hardware (Fourth ed.). p. 1. Architecture describes the internal organization of a computer in an abstract way; that is, it defines the capabilities of the computer and its programming model. You can have two computers that have been constructed in different ways with different technologies but with the same architecture.
  3. Hennessy, John; Patterson, David. Computer Architecture: A Quantitative Approach (Fifth ed.). p. 11. This task has many aspects, including instruction set design, functional organization, logic design, and implementation.