Jump to content

కంకణము (ఖండకావ్యం)

వికీపీడియా నుండి
కంకణము పుస్తక ముఖచిత్రం.

కంకణము విజయనగర సంస్థానపు ఆస్థానకవి భోగరాజు నారాయణమూర్తి రచించిన ఖండకావ్యం. ఇది 1930 సంవత్సరంలో ముద్రించబడింది.

నీటిచుక్క జీవిత చక్రాన్ని కవి ఈ కావ్యంలో వర్ణించారు. ఆవిరి కావడం, మేఘంలో చేరడం వంటి దశలు రమణీయంగా వర్ణించారు.

విషయసూచిక

[మార్చు]
  1. పూర్వచరిత్రము
  2. కంకణము మేఘంబై సంచరించుట
  3. గంధర్వగానవినోదము
  4. సూర్యాస్తమయము
  5. కంకణము వాయువశం బగుట
  6. వాయునిరసనము
  7. అంధకారవర్ణనము
  8. మెఱపులు - నక్షత్రములు
  9. భూపతనముగాకుండ గంకణ మీశ్వరుని బ్రార్థించుట
  10. వాయువిజృంభణము
  11. గాలివానలో గంకణము సాగరమున బడుట
  12. సాగరము లోని కంకణము
  13. ముక్తాసక్తితో గంకణము రాముని బ్రార్థించుట
  14. కంకణము ముక్తయై తరించుట

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: