Jump to content

ఔటర్ రింగు రోడ్డు, అమరావతి

వికీపీడియా నుండి
ఔటర్ రింగు రోడ్డు, అమరావతి
మార్గ సమాచారం
పొడవు210 కి.మీ. (130 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
రింగు రోడ్డు around అమరావతి
ప్రదేశము
దేశంభారతదేశం
రహదారి వ్యవస్థ
State Highways in

ఔటర్ రింగ్ రోడ్, అమరావతి (అధికారికంగా: అమరావతి ఔటర్ రింగ్ రోడ్) ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని ప్రతిపాదిత 210 కి.మీ. (130 మై.) రోడ్డు. ఈ రొడ్డు, గుంటూరు, కృష్ణా జిల్లాలో నిర్మితమౌతుంది.[1] ఈ ప్రాజెక్టు, ఫేజ్-VII జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు కింద భారత జాతీయ రహదారుల అథారిటీ వారు కడుతున్నారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "State Govt to Acquire Land for ORR". Vijayawada: The New Indian Express. 21 December 2015. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 10 March 2016.
  2. Subba Rao, GVR (7 December 2015). "Road projects: land acquisition to be a daunting task for AP". The Hindu. Vijayawada. Retrieved 3 March 2016.

ఇతర లింకులు

[మార్చు]