అక్షాంశ రేఖాంశాలు: 15°27′1.656″N 79°0′20.664″E / 15.45046000°N 79.00574000°E / 15.45046000; 79.00574000

ఓబులరెడ్డిపల్లె (రాచర్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓబులరెడ్డిపల్లె (రాచర్ల)
గ్రామం
పటం
ఓబులరెడ్డిపల్లె (రాచర్ల) is located in Andhra Pradesh
ఓబులరెడ్డిపల్లె (రాచర్ల)
ఓబులరెడ్డిపల్లె (రాచర్ల)
అక్షాంశ రేఖాంశాలు: 15°27′1.656″N 79°0′20.664″E / 15.45046000°N 79.00574000°E / 15.45046000; 79.00574000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంరాచర్ల
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523368


ఓబులరెడ్డిపల్లె ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

ఓబులరెడ్డిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం అభిషేకం, ఆకుపూజలు నిర్వహించెదరు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]