ఓకే జాను (ధారావాహిక)
స్వరూపం
ఓకే జాను | |
---|---|
రచయిత | రవి సురుగుల |
ఛాయాగ్రహణం | సౌమ్మ శర్మ |
దర్శకత్వం | జై ఆర్‌వి |
తారాగణం | సిద్దార్థ వర్మ, కృతికా సింగ్ రాథోడ్ |
సిరీస్ల | సంఖ్య |
ప్రొడక్షన్ | |
నిడివి | 30 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | మంత్రిక మూవీస్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | స్టార్ మా |
చిత్రం ఫార్మాట్ | 720పి (ఎస్.డి. టివి) 1080ఐ (హెచ్.డి. టివి) |
వాస్తవ విడుదల | 29 మే 2017 |
ఓకే జాను, 2017 మే 29న ప్రారంభమైన తెలుగు రొమాంటిక్ - కామెడీ సీరియల్. జై ఆర్‌వి దర్శకత్వం వహించిన ఈ సీరియల్ లో సిద్దార్థ వర్మ, కృతికా సింగ్ రాథోడ్ నటించారు. ప్రస్తుతం ఈ సీరియల్ స్టార్ మాలో[1] సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారమయింది.[2]
కథా సారాంశం
[మార్చు]19 ఏళ్ళ జాను అనే సంపన్న అమ్మాయిని సంతోషంగా ఉంచడంకోసం ఆమె కుటుంబం ఏదైనా చేస్తుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాముని ఒక సందర్భంలో జాను కలుస్తుంది. ఇద్దరూ ఇంటి నుండి పారిపోతారు. తరువాత ఏమి జరిగిందన్నది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]ప్రధాన తారాగణం
[మార్చు]- సిద్దార్థ వర్మ అద్దూరి (రాము)
- కృతికా సింగ్ రాథోడ్ (జానకి/జాను)
ఇతర తారాగణం
[మార్చు]- ప్రియ జానకి (జాను తల్లి/గౌతమి (జాను సవతి తల్లి))
- శ్రీలక్ష్మి (రాము నానమ్మ)
- లత
- రూప దేవి
మూలాలు
[మార్చు]- ↑ Sarvah (5 May 2017). "Star Maa Announces Latest Rom-Com "OK Jaanu" Serial". [newztelugu.com]. Archived from the original on 2 జూన్ 2017. Retrieved 31 May 2017.
- ↑ "OK Jaanu Serial". [cinevedika.net]. 29 May 2017. Archived from the original on 6 జూన్ 2017. Retrieved 16 June 2017.