ఓఎంజీ (ఓ మంచి ఘోస్ట్)
Jump to navigation
Jump to search
ఓఎంజీ (ఓ మంచి ఘోస్ట్) | |
---|---|
దర్శకత్వం | శంకర్ మార్తాండ్ |
కథ | శంకర్ మార్తాండ్ |
నిర్మాత | డా.అబినికా ఇనాబత్తుని |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఆండ్రూ |
కూర్పు | ఎం.ఆర్. వర్మ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | మార్క్‌సెట్ నెట్‌వర్క్ |
విడుదల తేదీ | 21 జూన్ 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఓఎంజీ (ఓ మంచి ఘోస్ట్) 2024లో విడుదలైన తెలుగు సినిమా. మార్క్‌సెట్ నెట్‌వర్క్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబత్తుని నిర్మించిన ఈ సినిమాకు శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించాడు.[1] వెన్నెల కిశోర్, నందిత శ్వేత, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 10న,[2] ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా,[3] సినిమా జూన్ 26న సినిమా విడుదలైంది.[4][5]
నటీనటులు
[మార్చు]- వెన్నెల కిశోర్
- నందిత శ్వేత
- షకలక శంకర్
- నవమి గాయక్
- నవీన్ నేని
- రజత్ రాఘవ
- రఘుబాబు
- నాగినీడు
- బాహుబలి ప్రభాకర్
- షేకింగ్ శేషు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:మార్క్‌సెట్ నెట్‌వర్క్
- నిర్మాత:డా.అబినికా ఇనాబత్తుని
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శంకర్ మార్తాండ్
- సంగీతం: అనూప్ రూబెన్స్
- సినిమాటోగ్రఫీ: ఆండ్రూ
- ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ
మూలాలు
[మార్చు]- ↑ NT News (12 May 2024). "ఓ మంచి దెయ్యం కధ". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ 10TV Telugu (11 May 2024). "'ఓ మంచి ఘోస్ట్' టీజర్ రిలీజ్.. మరో హారర్ కామెడీ సినిమా." (in Telugu). Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Zee News Telugu (15 June 2024). "నవిస్తూ.. భయపెట్టేసిన 'ఓ మంచి ఘోస్ట్' ట్రైలర్.. ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లోయింగ్". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ Chitrajyothy (13 June 2024). "'ఓ మంచి ఘోస్ట్' వచ్చేది ఎప్పుడంటే." Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ Sakshi (21 June 2024). "'ఓ మంచి ఘోస్ట్' మూవీ రివ్యూ". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.