ఓం ప్రకాష్ ఉపాధ్యాయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓం ప్రకాష్ ఉపాధ్యాయ
జననం02/జూన్/1951
మాండల్, భిల్వరాజ్ జిల్లా, రాజస్థాన్, భారతదేశం
వృత్తిఆయుర్వేద వైద్యుడు
భార్య / భర్తభన్వారీ దేవి
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం

ఓం ప్రకాష్ ఉపాధ్యాయ భారతీయ ఆయుర్వేద అభ్యాసకుడు, గురు రవిదాస్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్.[1] వైద్య రంగానికి అతను చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2014లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది.[2]

జీవిత చరిత్ర

[మార్చు]

భారతదేశంలోని రాజస్థాన్ లోణి భిల్వారా జిల్లా మాండల్లో జన్మించిన ప్రొఫెసర్ ఓం ప్రకాష్ ఉపాధ్యాయ ఆయుర్వేదం విద్యను తన వృత్తిగా ఎంచుకున్నాడు.[3] జూలై 2011 లో హోషియార్పూర్లోని గురు రవిదాస్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా నియమించబడటానికి ముందు అతను జైపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ప్రొఫెసర్గా, విభాగాధిపతిగా ఉన్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "VC". davayurveda.com. 2014. Retrieved 5 November 2014.
  2. "Padma 2014". Press Information Bureau, Government of India. 25 January 2014. Retrieved 28 October 2014.
  3. 3.0 3.1 "Spot News". Spot News. 2014. Retrieved 5 November 2014.