Jump to content

ఒక తల్లి పిల్లలు

వికీపీడియా నుండి
ఒక తల్లి పిల్లలు
దర్శకత్వంఎ.ఎస్.ఎ. స్వామి
నిర్మాతఎస్.ఎం. శ్రీరాములు నాయుడు
తారాగణంశ్రీరాం, టి.ఎస్.దొరైరాజ్, లలిత, పద్మిని, పి.శాంతకుమారి, సి.కె. నటరాజ్
ఛాయాగ్రహణంకె. రామనోత్
నిర్మాణ
సంస్థ
పక్షిరాజా స్టూడియోస్
విడుదల తేదీ
1953
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒక తల్లి పిల్లలు 1953లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] పక్షిరాజా స్టూడియోస్ పతాకంపై ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు నిర్మాణ సారథ్యంలో ఎ.ఎస్.ఎ. స్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరాం, టి.ఎస్.దొరైరాజ్, లలిత, పద్మిని, పి.శాంతకుమారి, సి.కె. నటరాజ్ తదితరులు నటించాడు.[2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎ.ఎస్.ఎ. స్వామి
  • నిర్మాత: ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు
  • ఛాయాగ్రహణం: కె. రామనోత్
  • గానం: పి.లీల, ఘంటసాల
  • నిర్మాణ సంస్థ: పక్షిరాజా స్టూడియోస్

పాటలు

[మార్చు]
  1. అమ్మా నా బాసలు వినవమ్మా కమ్మనైన నీ లాలి పాటలో -
  2. ఆటలూ పాటలూ ఎందుకు మాటలూ వేటలూ ఎందుకు -
  3. కావలెనోయి కమ్మనికలగా జీవితం అందాలే నిండాలోయి -
  4. చిట్టితల్లి రావే చెపుతా చిట్టి తల్లి రావే ఒక చిన్నమాట -
  5. చిన్నెల వన్నెల చిన్నారీని నవ మాదురినీ నేనే -
  6. దేశంపోయే తీరులో తిన్నగ ఏది లేడురోయి -
  7. భామా విజయం -
  8. మహిమ తెలియ తరమా నీ మహిమ తెలియ -
  9. లేదమ్మా కలిమిలో జీవితం వృధా దంబములతో రాదులే -
  10. సెప్పరా సిన్నోడా సెప్పరా సిట్కాలాంటి పొడుపు కథ -

మూలాలు

[మార్చు]
  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2013/03/1953.html[permanent dead link]
  2. IMDB, Movies. "Oka Talli Pillalu (1953)". www.imdb.com. Retrieved 18 August 2020.

ఇతర లంకెలు

[మార్చు]