ఒక్క అమ్మాయి తప్ప
స్వరూపం
ఒక్క అమ్మాయి తప్ప | |
---|---|
దర్శకత్వం | రాజసింహ తడినాడ |
రచన | రాజసింహ తడినాడ |
నిర్మాత | అంజి రెడ్డి |
తారాగణం | సందీప్ కిషన్ నిత్యామీనన్ రవి కిషన్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె నాయుడు |
కూర్పు | గౌతమ్ రాజు |
సంగీతం | మిక్కీ జే మేయర్ |
నిర్మాణ సంస్థ | అంజి రెడ్డి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 10 జూన్ 2016([1]) |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
ఒక్క అమ్మాయి తప్ప 2016లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని అంజి రెడ్డి నిర్మించగా రాజసింహ తడినాడ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా, రవి కిషన్ విలన్ గా నటించాడు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.[2]
ఈ చిత్రం హిందీలో అస్లీ ఫైటర్ పేరుతో విడుదలయ్యింది.
తారాగణం
[మార్చు]- సందీప్ కిషన్ కృష్ణ వచన్ గా
- నిత్యా మీనన్ మామిడి / సత్యభామగా
- రవికిషన్ అన్వర్ గా
- రాహుల్ దేవ్ అస్లాం భాయ్ గా
- అలీ
- పృధ్వీరాజ్
- అజయ్ కృష్ణ అన్నయ్యగా
- బ్రహ్మజీ పోలీసు అధికారిగా
- సప్తగిరి
- తాగుబోతు రమేష్
- రోహిణి
- నళీని
పాటలు
[మార్చు]- కొత్త కథలే , రచన:శ్రీ శశి జోత్సన , గానం.రమ్య బెహరా
- కావ్ కావ్ , రచన:శ్రీ శశి జొత్సనా, గానం.అభయ్ జోధపుర్కర్ , హరిచరన్
- ఎగిరెనే ఎగిరెనే , రచన: శ్రీమణి , గానం.అభయ్ జోదు పుర్కర్, రమ్య బెహరా
- సరిహద్దు లోపల, రచన:శ్రీశశి జొత్సన, గానం. ఆదిత్య
- ధృవం ధృవం , రచన : డాక్టరు రామలింగ శర్మ , గానం.కార్తీక్ , శ్రీకృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ http://www.filmibeat.com/telugu/movies/okka-ammayi-thappa.html
- ↑ "Okka Ammayi Thappa audio on May 8th". Telugu Cinema. 30 April 2016. Archived from the original on 30 సెప్టెంబరు 2019. Retrieved 30 September 2019.