ఒకే రక్తం
స్వరూపం
ఒకే రక్తం (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
నిర్మాణం | యన్.వి.సుబ్బరాజు |
కథ | యన్.వి.సుబ్బరాజు |
తారాగణం | కృష్ణంరాజు, జయప్రద, కైకాల సత్యనారాయణ, జ్యోతిలక్ష్మి, పండరీబాయి, బాలయ్య, ప్రభాకర్ రెడ్డి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నేపథ్య గానం | వి.రామకృష్ణ, పి.సుశీల |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | శ్రీ వాణీ ఆర్ట్ కంబైన్స్ |
భాష | తెలుగు |
ఒకే రక్తం 1977, జూన్ 17న విడుదలైన తెలుగు సినిమా.పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు ,జయప్రద, ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు .
నటీనటులు
[మార్చు]- కృష్ణంరాజు
- జయప్రద
- కైకాల సత్యనారాయణ
- జ్యోతిలక్ష్మి
- పండరీబాయి
- బాలయ్య
- ప్రభాకర్ రెడ్డి
- నాగభూషణం
- మిక్కిలినేని
- గీతా ప్రసాద్‌బాబు
- కె.విజయ
- గిరిజారాణి
- కొమ్మినేని శేషగిరిరావు
- వల్లం నరసింహారావు
- సి.హెచ్.కృష్ణమూర్తి
- భీమరాజు
- కాకరాల
- మోదుకూరి సత్యం
- చంద్ర రాజు
- ఏచూరి
- మాస్టర్ రాజు
- గుంటూరు వెంకటేష్
- అనూరాధ
- రోహిణి
- రావు గోపాలరావు
పాటలు
[మార్చు]- గుడ్ నైట్ వెరీ గుడ్ నైట్ - స్వీట్ డ్రీమ్స్ మెనీ స్వీట్ డ్రీమ్స్ - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల, రామకృష్ణ
- తాకితే కందిపోతానోయి అంటితే మాసిపోతానోయి - ఎస్.జానకి - రచన: డా.సినారె
- రంగని వస్తా టింగని వస్తా కోరినవన్ని ఇస్తా రా చూపిస్తా - ఎస్.జానకి - రచన: దాశరథి
- హే హే హే కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు - ఎస్.పి. బాలు - రచన: దాశరథి
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)