ఐబుప్రోఫెన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(RS)-2-(4-(2-methylpropyl)phenyl)propanoic acid | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Brufen, and others |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a682159 |
లైసెన్స్ సమాచారము | US FDA:link |
ప్రెగ్నన్సీ వర్గం | C (AU) D (US) |
చట్టపరమైన స్థితి | Unscheduled (AU) OTC (CA) GSL (UK) RX/OTC (US) |
Routes | Oral, rectal, topical, and intravenous |
Pharmacokinetic data | |
Bioavailability | 49–73% |
Protein binding | 99% |
మెటాబాలిజం | Hepatic (CYP2C9) |
అర్థ జీవిత కాలం | 1.8–2 h |
Excretion | Renal |
Identifiers | |
CAS number | 15687-27-1 |
ATC code | C01EB16 G02CC01 M01AE01 M02AA13 |
PubChem | CID 3672 |
IUPHAR ligand | 2713 |
DrugBank | DB01050 |
ChemSpider | 3544 |
UNII | WK2XYI10QM |
KEGG | D00126 |
ChEBI | CHEBI:5855 |
ChEMBL | CHEMBL521 |
Chemical data | |
Formula | C13H18O2 |
Mol. mass | 206.29 g/mol |
| |
| |
Physical data | |
Density | 1.03 gr/ml g/cm³ |
Melt. point | 76 °C (169 °F) |
(what is this?) (verify) |
ఐబుప్రోఫెన్ (Ibuprofen; INN) (/ˈaɪbjuːproʊfɛn/ or /aɪbjuːˈproʊfən/ EYE-bew-PROH-fən; from iso-butyl-propanoic-phenolic acid) ఒక రకమైన నొప్పి నివారణకు సంబంధించిన (nonsteroidal anti-inflammatory drug or NSAID), వాపును తగ్గించే, జ్వరాన్ని తగ్గించే మందు.[1]
ఐబుప్రోఫెన్ కు రక్తఫలకాల (platelets) ప్రభావాన్ని కొద్దిగా తగ్గిస్తుంది; కానీ ఏస్ప్రిన్ మాదిరిగా కాకుండా ఈ ప్రభావం కొద్దికాలంలోనే పోతుంది. సామాన్యంగా ఇది రక్తనాళాల్ని వ్యాకొచింపజేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థప్రకటించిన ఆవస్యమైన మందుల జాబితాలో ఐబుప్రోఫెన్ కూడా ఒకటిగా స్థానాన్ని పొందింది. ఐబుప్రోఫెన్ ను ప్రొపనాయిక్ ఆమ్లం (propanoic acid) నుండి బూట్స్ కంపెనీ (Boots Company) 1960s లో తయారుచేసింది.[2] దీనికి 1961 లో పేటెంట్ హక్కుల్ని పొందింది. మొదట్లో బ్రూఫెన్ (Brufen) పేరుతో మార్కెట్లొకి విడుదలచేశారు. ఐబుప్రోఫే ముఖ్యంగా జ్వరం, నొప్పి, డిస్మెనోరియా, కీళ్లకు సంబంధించిన వ్యాదులలో ఉపయోగిస్తున్నారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ PMID 7767417 (PMID 7767417)
Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand - ↑ PMID 1569234 (PMID 1569234)
Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand - ↑ http://www.rxwiki.com/ibuprofen