ఐడెంటిటీ
స్వరూపం
ఐడెంటిటీ | |
---|---|
దర్శకత్వం |
|
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | అఖిల్ జార్జ్ |
కూర్పు | చమన్ చకో |
సంగీతం | జేక్స్ బిజోయ్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 24 జనవరి 2025 |
సినిమా నిడివి | 158 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఐడెంటిటీ 2025లో విడుదలకానున్న ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. రాగం మూవీస్, కాన్ఫిడెంట్ గ్రూప్ బ్యానర్‌పై రాజు మల్లియత్, రాయ్ సీ. జే నిర్మించిన ఈ సినిమాకు అఖిల్ పాల్, అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జనవరి 2న మలయాళంలో విడుదల చేయగా, మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో వేదాక్షర చింతపల్లి రామారావు తెలుగులో జనవరి 24న విడుదల చేయనున్నారు.[2][3][4]
నటీనటులు
[మార్చు]- టోవినో థామస్
- త్రిష
- వినయ్ రాయ్
- మందిరా బేడీ
- అజు వర్గీస్
- అర్చన కవి
- ఆదిత్య మీనన్
- విశాక్ నాయర్
- షమ్మీ తిలకన్
- ఆర్య
- అర్జున్ రాధాకృష్ణన్
- ధృవన్
- గిజు జాన్
- గోపికా రమేష్
- మేజర్ రవి
- అనీష్ గోపాల్
- సుజిత్ శంకర్
- ఆడమ్ సాబిక్
మూలాలు
[మార్చు]- ↑ "CBFC | Search Film". Central Board of Film Certification. Retrieved 2025-01-18.
- ↑ "గెట్ రెడీ.. త్రిష ఐడెంటిటీ థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్". NT News. 17 January 2025. Archived from the original on 18 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "మలయాళంలో బ్లాక్‌బస్టర్... 50 కోట్లు సాధించిన త్రిష 'ఐడెంటిటీ' తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?". A. B. P. Desam. 18 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "తెలుగులో రాబోతోన్న బ్లాక్ బస్టర్ ఐడెంటిటీ". TV5. 18 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.