Jump to content

ఐటిసి

వికీపీడియా నుండి

ITC Limited
రకంప్రజా
బి.ఎస్.ఇ: 500875
NSEITC
BSE SENSEX Constituent
CNX Nifty Constituent
పరిశ్రమసాముహికం
పూర్వీకులువిల్ల్స్
స్థాపనఆగష్టు 24, 1910[1][2]
(ఇంపీరియల్ టొబాకో కంపెనీ అఫ్ ఇండియా గా స్థాపితం)
ప్రధాన కార్యాలయంకొలకత, పశ్చిమ బెంగాల్ [3]
కీలక వ్యక్తులు
యోగేష్ చందర్ దేవేశ్వర్ , (చైర్మన్)[4]
ఉత్పత్తులుపొగాకు, హోటల్స్ , పేపర్లు , పుస్తకాలు , అగ్గిపెట్టెలు, ఆహార పదార్ధాలు ,ఐ.టీ రంగం ,ప్యాకేజింగ్, వ్యవసాయ ఆధారిత ఉత్త్పతులు , కాస్మెటిక్స్
రెవెన్యూ40,327 crore (US$5.1 billion) (2015)[5]
14,201 crore (US$1.8 billion) (2015)[5]
9,765 crore (US$1.2 billion) (2015)[5]
Total assets32,159 crore (US$4.0 billion) (2015)[5]
ఉద్యోగుల సంఖ్య
25,959 (Mar 2013)[6]
విభాగాలుఐ.టీ.సీ ఇన్ఫోటెక్ , సూర్య నేపాల్ ప్రై.లి.

ఐటిసి భారత ప్రముఖ వ్యాపారం సంస్థ. దీని ప్రధాన కార్యాలయం కోల్‌కాతా లో వుంది.

చరిత్ర

[మార్చు]

వస్తువులు, బ్రాండ్లు

[మార్చు]
దస్త్రం:Classic cigarette.JPG
Classic Rich Taste (regular) pack of 20.

సిగరెట్లు

[మార్చు]

షేర్లు

[మార్చు]
షేర్ హోల్డర్స్ ( 31-March-2013) ఉన్న షేర్లు [7]
విదేశి కంపెనీలు (ప్రధానంగా బ్రిటిష్ అమెరికన్ పొగాకు కంపెనీ) 30.54%
విదేశి సంస్థల పెట్టుబడిదారులు (FII) 19.68%
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇన్సురన్సు కంపెనీలు, ముట్యూఅల్ ఫుండ్లు 33.44%
కార్పొరేట్ సంస్థలు 04.91%
ప్రజలు, ఇతర్లు 11.13%
GDRs 00.30%
మొత్తం 100.00%

ఉద్యోగులు

[మార్చు]

కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, 31 మార్చి 2013 నాటికి కంపెనీ 25,963 మంది ఉద్యోగులను కలిగి ఉంది, దానిలో 3,043 మంది మహిళా ఉద్యోగులు. [8] ఆర్థిక సంవత్సరం 2012-13 లో కంపెనీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం రూ. 2,145 కోట్లు వెచ్చిచింది. ఆ సంవత్సరంలో కంపెనీ ని వదిలి వెళ్లే ఉద్యోగుల శాతం 12% ఉంది. [8]

2009 నుండి 2011 వరకు యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా నందు భారత రాయబారిగా పనిచేసిన మీరా శంకర్ గారు, 2012 సంవత్సరంలో ఐటిసి బోర్డు లో చేరారు. తనే ఐటిసి కంపెనీ చరిత్రలో మొదటి మహిళా డైరెక్టర్.[9] తను కంపెనీ లో ఒక అడిషినల్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.[10]

సమాజ సేవ

[మార్చు]

ఈ-చౌపల్
ఐ.టీ.సీ సంగీత్ రెసేర్చ్ అకాడమీ

పురస్కారాలు, గుర్తింపులు

[మార్చు]

మరిన్ని

[మార్చు]

సూచనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Company History - ITC Ltd". Economic Times. Retrieved 15 సెప్టెంబరు 2013.
  2. "History and Evolution". ITC Limited. Retrieved 14 సెప్టెంబరు 2013.
  3. "The ITC Network: Registered Office". ITC Ltd. Retrieved 14 జూన్ 2014.
  4. "ITC Leadership - Board of Directors". ITC Ltd. Retrieved 14 జూన్ 2014.
  5. 5.0 5.1 5.2 5.3 http://www.moneycontrol.com/financials/itc/balance-sheet/ITC
  6. "Annual Report 2012-13" (PDF). ITC Limited. 17 మే 2013. Retrieved 14 సెప్టెంబరు 2013.
  7. "Annual Report 2012-13, ITC Limited" (PDF). 17 మే 2013.
  8. 8.0 8.1 Uppercrust India. "CAPTAINS OF THE ITC HOTEL – uppercrustindia". uppercrustindia.com. Archived from the original on 5 ఫిబ్రవరి 2021. Retrieved 27 మార్చి 2020.
  9. Mukherjee, Writankar (4 ఆగస్టు 2012). "ITC inducts Meera Shankar in its board as the first women ever". The Times Of India. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 15 సెప్టెంబరు 2013.
  10. Mukherjee, Writankar (4 ఆగస్టు 2012). "ITC inducts Meera Shankar in its board as the first women ever". The Economic Times. Retrieved 25 మే 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐటిసి&oldid=4358714" నుండి వెలికితీశారు