ఐజ్వాల్ సౌత్ 3 శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఐజ్వాల్ సౌత్ 3 శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మిజోరాం |
అక్షాంశ రేఖాంశాలు | 23°39′25″N 92°43′37″E |
ఐజ్వాల్ సౌత్ 3 శాసనసభ నియోజకవర్గం మిజోరం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఐజాల్ జిల్లా, మిజోరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 19,816 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 9,768 మంది పురుషులు, 10,048 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఐజ్వాల్ సౌత్ 3 నియోజకవరంలో 2018 మిజోరం ఎన్నికలలో 86.76%, 2013లో 89.5%, 2008లో 87.1% ఓటింగ్ నమోదైంది.
2013లో కాంగ్రెస్ కి చెందిన కెఎస్ తంగా 667 ఓట్ల (4.2%) తేడాతో గెలిచాడు. మొత్తం పోలైన ఓట్లలో 41.5% సాధించాడు.
2008లో కాంగ్రెస్ కి చెందిన కెఎస్ తంగా 350 ఓట్ల (2.5%) తేడాతో గెలిచాడు. మొత్తం పోలైన ఓట్లలో 37.74% సాధించాడు.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు | పార్టీ |
---|---|---|
2008[1] | కెఎస్ తంగా | భారత జాతీయ కాంగ్రెస్ |
2013[2][3][4] | ||
2018[5][6] | ఎఫ్ లాల్నున్మావియా | మిజో నేషనల్ ఫ్రంట్ |
2023[7][8] | బారిల్ వన్నెహసాంగి | జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ |
మూలాలు
[మార్చు]- ↑ "Mizoram 2008 - Mizoram - Election Commission of India". Retrieved 3 January 2021.
- ↑ "Mizoram General Legislative Election 2013". Election Commission of India. Retrieved 6 January 2022.
- ↑ "Mizoram assembly Election Result 2013 Constituency Wise" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 22 January 2015. Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
- ↑ "Statistical Report on General Election, 2013 to the Legislative Assembly of Mizoram" (PDF). Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 6 June 2021.
- ↑ "Mizoram Legislative Election 2018- Statistical Report". Election Commission of India. Retrieved 5 October 2021.
- ↑ India Today (4 November 2023). "Mizoram assembly result: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
- ↑ Zee News (4 December 2023). "Mizoram Assembly Election Results 2023: Full Name Of Constituency-Wise Winning Candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
- ↑ Hindustan Times (4 December 2023). "Mizoram Assembly Election Results 2023: Full list of winners seat-wise and constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.