ఏడడుగుల బంధం
స్వరూపం
ఏడడుగుల బంధం (1985 సినిమా) (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | మోహన్ బాబు , జయసుధ , జగ్గయ్య |
సంగీతం | శంకర్ గణేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఏడడుగుల బంధం 1985 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో మోహన్ బాబు, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు, ఇ.పురుషోత్తం నాయుడులు నిర్మించిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్నందించారు.[1]
తారగణం
[మార్చు]- మోహన్ బాబు
- జయసుధ
- గిరిబాబు
- కొంగర జగ్గయ్య
- కె.జె.సారథి
- నగేష్ బాబు
- సత్యనారాయణ
- రంగనాథ్
- రాళ్లపల్లి
- చిడతల అప్పారావు
- వంగా అప్పారావు
- మాస్టర్ రవికుమార్
- మదన్ మోహన్
- అన్నపూర్ణ
- శ్రీలక్ష్మి
- త్యాగరాజు
- టెలిఫోన్ సత్యనారాయణ
- సింధూరి
- అనూరాధ
- మంచు లక్ష్మీ ప్రసన్న
- మంచు విష్ణువర్థన్ బాబు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: దాసరి నారాయణరావు
- స్టుడియో: శ్రీ లక్షీ ప్రసన్న పిక్చర్స్
- నిర్మాత: మంచు మోహన్ బాబు, ఇ.పురుషోత్తం నాయుడు
- సంగీతం: శంకర్ గణేష్
- విడుదల తేదీ: 1985 నవంబరు 22
పాటల జాబితా
[మార్చు]1: ఎందుకు ఎందుకు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. కె. జె. జేసుదాసు
2: నీకోసమే నా జీవితం, రచన: గోపీ, గానం.ఎస్.జానకి
3: మావయ్యో మావా , రచన: ఆత్రేయ, గానం.ఎస్.జానకి
4: ముందెల్లే చానా నీ , రచన: ఆత్రేయ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
5: సీతమ్మ మహాలక్ష్మి, రచన: ఆత్రేయ, గానం.ఎస్.జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
6: మాతర్ణ మామికమలే (పద్యం) గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ "Edadugula Bandam (1985)". Indiancine.ma. Retrieved 2020-08-20.
2. ఘంటసాల గళామృతం , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్