ఏకమ్
స్వరూపం
ఏకమ్ | |
---|---|
దర్శకత్వం | వరుణ్ వంశీ |
నిర్మాత | ఎ.కళ్యాణ్ శాస్త్రి, పూజ.ఎమ్, శ్రీరామ్.కె |
ఛాయాగ్రహణం | ఇక్బాల్ అజ్మీ |
కూర్పు | శ్రీనివాస్ తోట |
సంగీతం | జొస్ ఫ్రాంక్లిన్ |
నిర్మాణ సంస్థలు | ఆనంద థాట్స్ అండ్ సంస్కృతి ప్రొడక్షన్స్ సంస్కృతి ప్రొడక్షన్స్ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీs | 29 అక్టోబరు 2021(ధియేటరికల్) 6 జనవరి 2022(ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఏకమ్ 2021లో విడుదలైన ఫిలసాఫికల్ డ్రామా తెలుగు సినిమా. బోయపాటి రఘు సమర్పణలో ఆనంద థాట్స్ అండ్ సంస్కృతి ప్రొడక్షన్స్, సంస్కృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఎ.కళ్యాణ్ శాస్త్రి, పూజ.ఎమ్, శ్రీరామ్.కె నిర్మించిన ఈ సినిమాకు వరుణ్ వంశీ దర్శకత్వం దర్శకత్వం వహించాడు. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 అక్టోబర్ 29న విడుదలైంది. 'ఏకమ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో 503 వ చిత్రంగా 6 జనవరి 2022న విడుదలైంది.[1][2]
కథ
[మార్చు]ఆనంద్ వర్మ (అభిరామ్), తనికెళ్ళ భరణి (అప్పయ్య పంతులు), అదితి మైకేల్ (దివ్య), కల్పిక గణేష్(నిత్య), దయానంద్ రెడ్డి(డేవిడ్), శ్వేతా వర్మ (నిర్వాణ) ఈ ఐదుగురి జీవితాల చుట్టూనే ఈ కథ ఉంటుంది.[3]
నటీనటులు
[మార్చు]- అభిరామ్ వర్మ
- తనికెళ్ళ భరణి
- కల్పిక గణేష్
- దయానంద్ రెడ్డి
- అదితి మ్యాకల్
- శ్వేతావర్మ
- అపూర్వ శ్రీనివాసన్
- లక్ష్మణ్ మీసాల
- అనీష్ ఆవనూరి
- శ్రీచరణ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: ఆనంద థాట్స్ అండ్ సంస్కృతి ప్రొడక్షన్స్, సంస్కృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్
- నిర్మాతలు: ఎ.కళ్యాణ్ శాస్త్రి, పూజ.ఎమ్, శ్రీరామ్.కె
- కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వరుణ్ వంశీ
- సంగీతం: జొస్ ఫ్రాంక్లిన్
- సినిమాటోగ్రఫీ: ఇక్బాల్ అజ్మీ
- ఎడిటర్: శ్రీనివాస్ తోట
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమ ప్రకాష్
- సమర్పణ: బోయపాటి రఘు
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (6 January 2022). "అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'రావణ లంక', 'ఏకమ్'". Archived from the original on 18 జనవరి 2022. Retrieved 18 January 2022.
- ↑ Sakshi (18 January 2022). "అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 చిత్రంగా 'ఏకమ్'". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ Andhrajyothy (3 November 2021). "'ఏకమ్'.. జీవితాలను అన్వేషించే సినిమా". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.