ఎ. చక్రపాణి
స్వరూపం
ఎ. చక్రపాణి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా పనిచేసిన భారత జాతీయ కాంగ్రెస్ చెందిన భారతీయ రాజకీయ నాయకుడు.[1] [2][3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అతను 1943 జనవరి 1న జన్మించాడు.[4] అతను వెనుకబడిన తరగతి వర్గానికి చెందినవాడు.[5] చక్రపాణి కుమార్తె అతనిపై రాసిన జీవిత చరిత్రను 2015లో కొణిజేటి రోశయ్య విడుదల చేశారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-12-04. Retrieved 2024-07-14.
- ↑ rao, ch v m krishna (2015-06-29). "TDP government bid to replace Council Chairman". www.deccanchronicle.com. Retrieved 2024-06-21.
- ↑ "Chakrapani assumes office as Chairman of revived Legislative Council". Oneindia.
- ↑ "ANDHRA PRADESH LEGISLATIVE COUNCIL" (PDF). Legislative Bodies in India.
- ↑ "TDP government bid to replace Council Chairman". web.archive.org. 2023-01-22. Archived from the original on 2023-01-22. Retrieved 2024-06-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "TN Governor releases book on A. Chakrapani". The Hindu. 2015-08-09. ISSN 0971-751X. Retrieved 2023-01-22.