Jump to content

ఎ. ఎమ్. నాయక్

వికీపీడియా నుండి
ఏ .ఎమ్. నాయక్
జననంఅనిల్ మణి బాయ్ నాయక్
(1942-06-09) 1942 జూన్ 9 (వయసు 82)
నవరాశి భారతదేశం
విద్యబ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్
భార్య / భర్తగీతా నాయక్
పిల్లలు2
పురస్కారాలుపద్మ విభూషణ్ (2019)
పద్మభూషణ్ (2009)

అనిల్ మణిభాయ్ నాయక్ (జననం: 1942 జూన్ 9) భారతీయ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త పరోపకారి భారతీయ ఇంజనీరింగ్ కంపెనీ సంస్థయిన లార్సెన్ & టూబ్రో ఛైర్మన్ ఏఎం నాయక్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశాడు.[1][2][3][4][5][6][7]

2009లో ఏ ఎమ్ నాయక్ భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.[8] 2019లో, భారత ప్రభుత్వం ఏ.యమ్ నాయక్ కు భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డునిచ్చి సత్కరించింది.[9] అతనికి 2008 సంవత్సరానికి 'ఎకనామిక్ టైమ్స్-బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ను ఆయన అందుకున్నాడు. [10]

మూలాలు

[మార్చు]
  1. "L&T appoints SN Subrahmanyan as MD, Chairman; AM Naik to be Chairman Emeritus". Mint. 10 May 2023. Retrieved 5 October 2023.
  2. "Board of directors of L&T: A M Naik". Larsen & Toubro. Archived from the original on 23 January 2019. Retrieved 5 April 2019.
  3. "Larsen & Toubro Annual Report 2017-18" (PDF). Larsen & Toubro. Retrieved 5 April 2019.
  4. "L&T Executive Chairman AM Naik to take home Rs 32.21 crore leave encashment". Business Today. 23 August 2017. Retrieved 23 August 2017.
  5. "Ministry of Skill Development & Entrepreneurship appoints Mr. AM Naik as Chairman of NSDC" (PDF). National Skill Development Corporation. Retrieved 23 August 2019.
  6. Nanda, Prashant K. (28 November 2018). "L&T's A.M. Naik appointed NSDC chairman". Mint (in ఇంగ్లీష్).
  7. "Living life the L&T way" (PDF). Intecc.com. Archived from the original (PDF) on 30 September 2017. Retrieved 23 August 2019.
  8. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 19 October 2017. Retrieved 21 July 2015.
  9. TNN (26 January 2019). "Padma Vibhushan for Babasaheb Purandare, A M Naik". The Times of India. Retrieved 26 January 2019.
  10. "AM Naik, Larsen & Toubro, Business Leader of the Year". The Economic Times. 17 January 2009. Retrieved 20 December 2019.