Jump to content

ఎ. అన్వర్ రాజా

వికీపీడియా నుండి
ఎ. అన్వర్ రాజా

పదవీ కాలం
2014 సెప్టెంబర్ 1 – 2019 మే 23
నియోజకవర్గం రామనాథపురం

కార్మిక & ఉపాధి శాఖ మంత్రి
పదవీ కాలం
2001 - 2006

పదవీ కాలం
2001 - 2006
నియోజకవర్గం రామనాథపురం

ఛైర్మన్ - మండపం పంచాయతీ యూనియన్ (రామనాథపురం)
పదవీ కాలం
1986 - 2001

తమిళనాడు వక్ఫ్ బోర్డు చైర్మన్
పదవీ కాలం
2018 ఏప్రిల్ 30 – 2019 మే 25
ముందు ఎ. తమిజ్‌మహన్ హుస్సేన్
తరువాత ఎ. మహమ్మద్ జాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-06-29) 29 జూన్ 1949 (age 75)
పనైకులం , రామనాథపురం, తమిళనాడు
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ అన్నా డీఎంకే (2023 నుండి)
(1986-2021)
జీవిత భాగస్వామి సమీర్ సుల్తాన్
నివాసం రామనాథపురం, తమిళనాడు
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

ఎ. అన్వర్ రాజా (జననం 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రామనాథపురం నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎ. అన్వర్ రాజా రామనాథపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై అతను 2001 నుండి 2006 వరకు కార్మిక & ఉపాధి మంత్రిగా పని చేశాడు. ఆయన 2014 లో‍క్‍సభ ఎన్నికలలో అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం అభ్యర్థిగా రామనాథపురం నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై హౌస్ కమిటీ, విదేశీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు కమిటీలలో సభ్యుడిగా పని చేశాడు.

ఎ. అన్వర్ రాజా 30 నవంబర్ 2021న పార్టీ సూత్రాలకు విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని అన్నా డీఎంకే పార్టీ నుండి బహిష్కరించబడ్డాడు.[3] ఆయన 2024 ఆగస్టు 4న పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో తిరిగి అన్నా డీఎంకేలో చేరాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "General Election to Lok Sabha Trends & Result 2014". Election Commission of India. Archived from the original on 25 May 2014. Retrieved 24 May 2014.
  2. "Ex-AIADMK Minister Anwar Raja expelled for locking horns with party brass". dtNext.in (in ఇంగ్లీష్). 2021-11-30. Archived from the original on 30 November 2021. Retrieved 2021-11-30.
  3. "Anwhar Raajhaa, AIADMK's last minority leader who opposed BJP alliance, expelled from party" (in ఇంగ్లీష్). The Indian Express. 1 December 2021. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  4. "Former Minister Anwhar Raajhaa returns to AIADMK" (in Indian English). The Hindu. 4 August 2023. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.