Jump to content

ఎస్. మురసోలి

వికీపీడియా నుండి

ఎస్. మురసోలి (జననం 26 జూన్ 1978) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తంజావూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. "Murasoli S, Dravida Munnetra Kazhagam Representative for Thanjavur, Tamil Nadu - Candidate Overview | 2024 Lok Sabha Elections". The Times of India.