ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (2013)
స్వరూపం
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 2013 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
గ్రీకు వీరుడు | "ఓ నాడు వాషింగ్టన్ లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా మబ్బుల్లో జాబిలీ లాగ నేనా పిల్లని చుసాగా" [1] | ఎస్.ఎస్. తమన్ | సాహితి | |
జగద్గురు ఆదిశంకర | "శ్రీకృష్ణః" | నాగ శ్రీవత్స | వేదవ్యాస రంగభట్టర్ | మణి నాగరాజ్ |
"ఎవడు నీవు" | జె.కె.భారవి | |||
"నిత్యానందకరీ" | ఆది శంకరాచార్యుడు | |||
బలుపు | "ఏవైందో ఏవైందో నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో ఏవైందో ఏవైందో" [2] | ఎస్.ఎస్. తమన్ | సిరివెన్నెల సీతారామశాస్త్రి | గీతా మాధురి |
వర్ణ | "ఒకే కావ్యం ఒకే శిల్పం ఒకే చిత్రం అదే ప్రణయం మన తనువు మారును తరము మారును స్వరము మార్చదు ప్రేమ" [3] | హారిస్ జయరాజ్ | చంద్రబోస్ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "గ్రీకు వీరుడు". లిరిక్స్ టేప్. Retrieved 31 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "బలుపు". లిరిక్స్ టేప్. Retrieved 31 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Oke kaavyam oke shilpam song lyrics frome varna movie". Songs Lyrics. Retrieved 1 January 2022.