ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1993)
స్వరూపం
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1993 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
అంకురం [1] | "ఎవరో ఒకడు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటోవైపు" | హంసలేఖ | సిరివెన్నెల | చిత్ర |
"పకపక రాగం పట్టిందమ్మా పుత్తడిబొమ్మా తికమక తాళం" | బృందం | |||
"హాయ్ గురో చెలరేగారో సెలవులోచ్చాయని" | చిత్ర బృందం | |||
అక్కాచెల్లెళ్ళు [2] | "దాయి దాయి దయచేయి జాబిలి" | శ్రీ | సిరివెన్నెల | చిత్ర |
" చూడే చిట్టి నీ తూపుల తలపాగా ఎట్టా ఉందే" | చిత్ర బృందం | |||
అన్నా చెల్లెలు [3] | "కనరండి కల్యాణం వినరండి మంగళవాద్యం" | వాసూరావు | సిరివెన్నెల | చిత్ర బృందం |
"ఆ నింగి పుట్టిన రోజే నెలవంక పుట్టింది ఆ వెన్నెలంతా" | జాలాది | బృందం | ||
"ఏమని చెప్పనులే ఉడుకు వయసు కధలు" | భువనచంద్ర | చిత్ర, బృందం | ||
"తైతక్కు తైతక్కుతైతక్కు సందిట్లో సారెగామా" | చిత్ర, బృందం | |||
ఆరంభం [4] | " లాలి నేర్పవమ్మా నట్టేటి హోరుగాలి నోరులేనిదమ్మా" | శ్రీ | సిరివెన్నెల | |
" జననీ సద్గతిదాయిని జ్ఞాన వికాసిని ( శ్లోకం ) " | ||||
ఇన్స్పెక్టర్ అశ్వని [5] | "నవ్విందిరోయి పంచవన్నె రామ చిలక పుట్టిందిరోయి" | శ్రీ | భువనచంద్ర | మినిమిని |
ఇల్లు పెళ్ళి [6] | "కూ కూహూ ఆలకించు ఓ కోయిలా కూ కూహూ" | చక్రవర్తి | సిరివెన్నెల | చిత్ర |
" సొంత ఇల్లు ఉంటె చాలు అందాలు నిండే ఇంట అందేను ఆకాశాలు" | బృందం | |||
"అదిగో అటు చూడు ఇదిగో ఇటు చూడు కిట కిట" | వెన్నెలకంటి | మాధవపెద్ది రమేష్ బృందం | ||
"చిట్టి తల్లికి శ్రీమంతానికి గోరింటాకే పేరంటాలు కాగా " | జాలాది | చిత్ర, మాధవపెద్ది రమేష్ బృందం |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అంకురం - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అక్కచెల్లెళ్ళు - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అన్నా చెల్లెలు - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆరంభం - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఇన్స్పెక్టర్ అశ్వని - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఇల్లు పెళ్ళి - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.