ఎస్.ఎం.డి అహ్మదుల్లా
స్వరూపం
ఎస్.ఎం.డి అహ్మదుల్లా | |||
| |||
మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2014 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004 - 2014 | |||
ముందు | ఎస్.ఏ. ఖలీల్ బాషా | ||
---|---|---|---|
తరువాత | అంజాద్ భాషా షేక్ బెపారి | ||
నియోజకవర్గం | కడప నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ[1] | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సయ్యిద్ మహమ్మద్ అహ్మదుల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కడప నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా పని చేశాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Hans India (28 November 2018). "Former minority minister joined with TDP" (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
- ↑ Sakshi (15 March 2019). "కడప.. మంత్రుల గడప". Archived from the original on 20 మార్చి 2022. Retrieved 11 June 2022.
- ↑ Sakshi (23 March 2019). "కడప జిల్లా ముఖచిత్రం". Sakshi. Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
- ↑ The New Indian Express (1 October 2009). "All arrangements in place for Haj". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.