Jump to content

ఎవరు మొనగాడు

వికీపీడియా నుండి
ఎవరు మొనగాడు
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఆర్.సుందరం
తారాగణం కాంతారావు,
జానకి,
రాజశ్రీ,
చలం,
సత్యనారాయణ,
నాగభూషణం,
త్యాగరాజు
నిర్మాణ సంస్థ ది మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్
భాష తెలుగు

పాటలు

[మార్చు]
  1. అనుభవించరా బాగా అయితే కాని పోతేపోని - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
  2. కనులే నేడే అదేమో కలకలలాడె మనసేమో - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. జినుకడి జినుకడి జిగనా చల్లనిగాలికి మెరీనా - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం - రచన: కొసరాజు
  4. తెలిసింది తెలిసింది ఓహో పిల్లా నీ తెలివంత - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
  5. నీలోన సరదాలు విరిసే వేళ బలే కైపులో తేలిపో వన్నెకాడా - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  6. మనసారగా నన్ను నీవు దోచినావు అందని తేనెలేవేవొ - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
  7. లల్లా లాల్లలా .. ఉన్నాను ఒకనాడు ఒంటిగా - పి.సుశీల, వసంత, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
  8. లల్లా లాల్లలా .. ఉన్నాను ఒకనాడు ఒంటిగా - పి.సుశీల, వసంత - రచన: డా. సి.నారాయణరెడ్డి