ఎవరు నేను (2005 సినిమా)
స్వరూపం
ఎవరు నేను (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముంజులూరి భీమేశ్వరరావు |
---|---|
నిర్మాణం | ముంజులూరి భీమేశ్వరరావు |
తారాగణం | ఘట్టమనేని కృష్ణ, రాధ, బి.రమ్యశ్రీ |
సంగీతం | ఎం.ఎస్.బాబు |
భాష | తెలుగు |
ఎవరు నేను 2005 ఫిబ్రవరి 10న విడుదలైన తెలుగు సినిమా. బి.ఆర్.మాస్ మీడియా పతాకంపై ఈ సినిమాను ముంజులూరి భీమేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఘట్టమనేని కృష్ణ, రాధ, బి.రమ్యశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్.బాబు సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- రాధ 2,
- బి. రమ్యశ్రీ,
- సుధాకర్,
- ఎం.ఎస్. నారాయణ,
- ఎల్.బి. శ్రీరామ్,
- మల్లికార్జున్ రావు,
- సూర్య,
- చిట్టిబాబు (కమెడియన్),
- కళ్ళు చిదంబరం,
- అనంత్,
- హేమసుందర్,
- రఘునాథ్ రెడ్డి,
- నరసింహరాజు,
- గుండు హనుమంతరావు,
- జెన్నీ,
- కె.కె. శర్మ,
- అజయ్ (నటుడు),
- జయలలిత,
- బండ జ్యోతి,
- మాస్టర్ వంశీ కృష్ణ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: భీమేశ్వరరావు ముంజులూరి
- స్టూడియో: బి.ఆర్. మాస్ మీడియా
- నిర్మాత: భీమేశ్వరరావు ముంజులూరి
- సమర్పించినవారు: అర్జున్ ఫిల్మ్స్ (యుఎస్ఎ);
- సహ నిర్మాత: డాక్టర్ అర్జున్ ధలావాయ్
- సంగీత దర్శకుడు:ఎం.ఎస్. బాబు
మూలాలు
[మార్చు]- ↑ "Evaru Nenu (2005)". Indiancine.ma. Retrieved 2021-05-29.