ఎదురీత (ధారావాహిక)
స్వరూపం
ఎదురీత | |
---|---|
జానర్ | ధారావాహిక |
రచయిత | గంగరాజు గుణ్ణం |
దర్శకత్వం | వాసు యింటూరి |
తారాగణం | బాలాజి ధనుశ్ శివపార్వతి దీపిక నివాస్ సూర్యతేజ నివాస్ జ్యోతి సిందూర సాహితీ రాజబాబు రమేశ్ కళ్యాణ చక్రవర్తి ఆదినారాయణ దుర్గశ్రీ |
Theme music composer | ఛిర్రవూరి విజయ్ కుమార్ |
Opening theme | "మురిపాల కడలి " |
సంగీతం | ఎస్ కె బాలచంద్రన్ |
దేశం | భారత దేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ప్రొడక్షన్ | |
ప్రొడక్షన్ స్థానాలు | హైదరాబాద్, రాజమండ్రి |
నిడివి | 17–20 minutes (per episode) |
ప్రొడక్షన్ కంపెనీ | జస్ట్ యెల్లో |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | మా టీవీ |
చిత్రం ఫార్మాట్ | 720p |
వాస్తవ విడుదల | ఆక్టోబర్ 31, 2011, సోమవారం-శుక్రవారం 8:30pm |
బాహ్య లంకెలు | |
Website |
ఎదురీత ఒక తెలుగు దైనిక ధారావాహిక. ఇది 2010 నుండి మా టీవీలో ప్రసారమవుతుంది. అమృతం సీరియల్లో "సర్వం" పాత్రతో ప్రసిద్ధి చెందిన వాసు యింటూరి, ఈ దారావాహికకు దర్శకత్వం వహిస్తున్నారు.
పాత్రలు
[మార్చు]- రామకోటయ్య.. బాలాజి
- సుగుణమ్మ... శివపార్వతి
- సులోచన
- సత్యవతి...జ్యోతి
- వీణ...సింధూర
- రాజా...సురేంద్ర నెక్కంటి
- శేషు బాబు...ధనుష్
- అరణ్య
- భాస్కర్
- బుచ్ఛిబాబు...సూర్యతేజ
- అంకయ్య
- వెంకయ్య