ఎడక్కల్ గుహలు
స్వరూపం
స్థానం | కేరళ | ||||
---|---|---|---|---|---|
ప్రాంతం | ఇండియా | ||||
నిర్దేశాంకాలు | 11°37′28.81″N 76°14′8.88″E / 11.6246694°N 76.2358000°E | ||||
స్థల గమనికలు | |||||
కొనుగొన్న తేదీ | ఫ్రెడ్ ఫాసెట్ (1890) |
కేరళ,వయనాడ్ జిల్లా ఈ గుహలు ఉన్నాయి.1890 లో బ్రిటిష్ ఇండియాలోని మలబార్ ప్రాంతంలో పోలీసు అధికారిగా పనిచేసిన భాద్ పాసెట్ ఎడక్కల్ గుహలను కనుగొన్నాడు.[1]
చరిత్ర
[మార్చు]మానవ నిర్మితమైన గుహలు సముద్ర మట్టానికి 4,000 అడుగుల ఎత్తు ఉంది.గుహ లోపల రాతి యుగానికి చెందిన శాసనాలు ఉన్నాయి.ఈ గుహ 98 అడుగుల పొడవు 22 అడుగుల వెడల్పుతో ముప్పై అడుగుల ఎత్తు కలిగి ఉంది. కేరళలోని పురాతన రాజవంశంలోని శాసనాలు ప్రపంచ శిల్పాలకు తొలి ఉదాహరణలను గుర్తుకు చెస్తాయి. గుహలో వివిధ పురాతన శిలా శాసనాలు, మానవుల చిత్రాలు, పురాతన ఆయుధాలు బొమ్మలు, గుర్తులు కలిగి ఉంటాయి.[2][3][4]
పురాతన జానపద కధల
[మార్చు]పురాతన జానపద కధల ప్రకారం ఈ గుహ రాముడి పిల్లలు లవకుశలు సంధించిన బాణాలతో తయారు చేయబడింది.ఈ గుహలు సింధు వ్యాలీ నాగరికత నుండి ఉనికిలో ఉన్నట్లు విశ్వసిస్తారు.
చిత్ర మాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Throwing new light on Edakkal Caves". Chennai, India: The Hindu. 2006-04-06. Archived from the original on 2007-11-09. Retrieved 2007-04-07.
- ↑ "Edakkal Caves|Places Around in Wayanad". web.archive.org. 2017-07-20. Archived from the original on 2017-07-20. Retrieved 2020-01-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Edakkal Cave". web.archive.org. 2006-05-29. Archived from the original on 2006-05-29. Retrieved 2020-01-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Throwing new light on Edakkal Caves". The Hindu (in Indian English). 2006-04-06. ISSN 0971-751X. Retrieved 2020-01-30.
బాహ్య లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Edakkal Cavesకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- On a history trail Archived 2009-10-03 at the Wayback Machine
- cave-biology.org Cave biology (biospeleology) in India.
- [1] Archived 2019-07-04 at the Wayback Machine