ఎం. విశ్వేశ్వర రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మత్స్యరాస విశ్వేశ్వర రాజు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
నియోజకవర్గం పాడేరు

వ్యక్తిగత వివరాలు

జననం 1985 జులై 1
కిల్లంకోట గ్రామం, జి. మాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సాఆర్‌సీపీ
తల్లిదండ్రులు పెంటమ్ రాజు
జీవిత భాగస్వామి కిముడు శివరత్నం[1]
సంతానం జ్యేష్ఠిత శతాక్షి, లేఖ్యశ్రీ శతాక్షి
నివాసం కిల్లంకోట గ్రామం, జి. మాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పాడేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (20 September 2021). "ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..జెడ్పీ ఛైర్మన్ రేసులో ప్రముఖుల బంధుగణం..!". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Paderu". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. BBC News తెలుగు (5 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: వైసీపీ తరఫున గెలిచిన ఆ 11 మంది ఎవరు?". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.