ఎం. అశ్విన్ కుమార్
స్వరూపం
ఎం. అశ్విన్ కుమార్ | |||
పదవీ కాలం 2018 మే 15 – 2023 మే 13 | |||
ముందు | హెచ్.సి. మహదేవప్ప | ||
---|---|---|---|
తరువాత | హెచ్.సి. మహదేవప్ప | ||
నియోజకవర్గం | టి.నరసీపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
నివాసం | కర్ణాటక భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఎం. అశ్విన్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో టి.నరసీపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఎం. అశ్విన్ కుమార్ జనతాదళ్ (సెక్యులర్) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.సి. మహదేవప్పపై 28,478 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.సి. మహదేవప్ప చేతిలో 18,619 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ The Times of India (25 March 2023). "Will 2018's first-time poll winners see success again?". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Karnataka Assembly Election result 2023: T. Narasipur". Retrieved 17 November 2024.