ఎం.వై. పాటిల్
స్వరూపం
ఎం.వై. పాటిల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2018 | |||
ముందు | మాలికయ్య వెంకయ్య గుత్తేదార్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | అఫ్జల్‌పూర్ | ||
పదవీ కాలం 2004 – 2008 | |||
ముందు | మాలికయ్య వెంకయ్య గుత్తేదార్ | ||
తరువాత | మాలికయ్య వెంకయ్య గుత్తేదార్ | ||
పదవీ కాలం 1978 – 1983 | |||
ముందు | దిగంబర్ రావు బల్వంతరా | ||
తరువాత | హనమంత్ రావ్ దేశాయ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దేశాయ్ కల్లూరు , కలబురగి జిల్లా , మైసూరు రాజ్యం , బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత కర్ణాటక, భారతదేశం) | 1941 ఏప్రిల్ 5||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | అఫ్జల్‌పూర్, కర్ణాటక |
ఎం.వై. పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అఫ్జల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి కర్ణాటక శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]- 1978 - 1983 జనతా పార్టీ అభ్యర్థిగా అఫ్జల్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే.
- 2004 - 2013 జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థిగా అఫ్జల్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే .
- 2008 అఫ్జల్‌పూర్ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
- 2013 అఫ్జల్‌పూర్ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభకు కేజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
- 2018: అఫ్జల్‌పూర్ నియోజకవర్గం ఐఎన్సీ ఎమ్మెల్యే[1][2]
- 2023: అఫ్జల్‌పూర్ నియోజకవర్గం ఐఎన్సీ ఎమ్మెల్యే[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ The Indian Express (13 May 2023). "Karnataka election results 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.