ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం
స్వరూపం
ఎం.ఆర్.కె. పన్నీరుసెల్వం | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 మే 2021 | |||
ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 13 మే 2006 – 15 మే 2011 | |||
వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 13 మే 1996 – 13 మే 2001 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2016 | |||
పదవీ కాలం 1996 – 2011 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | ముట్టం, కట్టుమన్నార్కోయిల్ | 1957 ఆగస్టు 25||
రాజకీయ పార్టీ | డిఎంకె | ||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం (జననం 1957 ఆగస్టు 25) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.ఆయన ఐదు సార్లు శాసనసభకు ఎన్నికై, 2016 నుండి 2021 వరకు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]ఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓట్ల శాతం |
---|---|---|---|---|
1991[2] | చిదంబరం | డిఎంకె | ఓటమి | 30.57% |
1996[3] | కురింజిపడి | డిఎంకె | గెలుపు | 54.99% |
2001[4] | కురింజిపడి | డిఎంకె | గెలుపు | 55.78% |
2006[5] | కురింజిపడి | డిఎంకె | గెలుపు | |
2011[6] | కురింజిపడి | డిఎంకె | ఓటమి | 41.16% |
2016[7] | కురింజిపడి | డిఎంకె | గెలుపు | 44.03% |
2021[8] | కురింజిపడి | డిఎంకె | గెలుపు | 51.05% |
మూలాలు
[మార్చు]- ↑ Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1991 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1996 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2001 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2006 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2011 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
- ↑ "Tamil Nadu General Legislative Election 2016, Election Commission of India".
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.