ఊరు మనదిరా
స్వరూపం
ఊరు మనదిరా (2002 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఆర్.నారాయణమూర్తి |
నిర్మాణం | ఆర్.నారాయణమూర్తి |
తారాగణం | ఆర్.నారాయణమూర్తి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వరంగల్ శ్రీనివాస్, వరంగల్ శంకర్, నాగూర్ బాబు, రమణ సీలం, స్వర్ణలత |
గీతరచన | అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ |
భాష | తెలుగు |
ఊరు మనదిరా 2002లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్.నారాయణమూర్తి దర్శకత్వం వహించి ఈ సినిమాను నిర్మించాడు.
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]
సంఖ్య | పాట | గాయకులు | గీతరచన | సంగీతం |
---|---|---|---|---|
1. | అందుకోర | నాగూర్ బాబు | గోరటి వెంకన్న | కోటి |
2. | సూడ సక్కాని తల్లి[2] | రమణ గోగుల | అందెశ్రీ | కోటి |
3. | జో లాలి | స్వర్ణలత | యు.సాంబశివరావు | కోటి |
4. | గొర్రెబాయెరో రాజ | వరంగల్ శ్రీనివాస్ | కోటి | |
5. | యుద్ధమొచ్చెర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సుద్దాల అశోక్ తేజ | కోటి |
6. | నా చెల్లి చంద్రమ్మ | పి.జయచంద్రన్ | ప్రజాకవి | కోటి |
7. | దళిత పులులు | వరంగల్ శంకర్ | సుద్దాల అశోక్ తేజ | కోటి |
8. | గుడంబ కుండ | నేర్నాల కిషోర్ | కోటి |