ఉల్క
స్వరూపం
ఉల్క సౌరమండలములో ఓ శిథిలపదార్థం. దీని సైజు ఓ ఇసుక రేణువు నుండి ఓ పెద్ద బండరాయి వరకూ వుండవచ్చు. ఈ ఉల్క భూమి వాతావరణంలో ప్రవేశించినపుడుగాని, భూమి ఇంకో శరీర వాతావరణంలో ప్రవేశించినపుడు ఈ ఉల్కలు కనబడుతాయి. ఎక్కువ ఉల్కలు పడితే ఉల్కాపాతం అని అంటాము. వీటిని, 'షూటింగ్ స్టార్స్' లేదా 'రాలుతున్న తారలు' అంటారు. దీని పేరుకు మూలం గ్రీకు భాష. దీనర్థం 'ఆకాశంలో ఎత్తున'.
1100 ఉల్కలు
[మార్చు]గత రెండు శతాబ్దాల్లో దాదాపు పదకొండు వందల ఉల్కలు రోదసి నుంచి రాలి భూమిపై పడి ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో కేవలం ఓ డజను ఉల్కా శకలాలు, వాటికి సంబంధించిన వివరాలు మాత్రమే నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ ఆస్టేలియా ఎడారిలో లభించిన ఉల్కాశకలం రాయిని పోలి క్రికెట్ బాల్ పరిమాణంలో అగ్నిపర్వతంలో ఉండే శిల మాదిరిగా ఉంది.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Astronomers spot meteor streaking across central Ontario sky Archived 2008-03-13 at the Wayback Machine - CBC News March 7, 2008
- Meteoroids Page at NASA's Solar System Exploration
- International Meteor Organization fireball page
- British Astronomical Society fireball page
- A Goddard Space Flight Center Science Question of the Week where the answer mentions that a fireball will cast a shadow.
- Meteor showers - view tips
- Meteor shower predictions Archived 2011-07-03 at the Wayback Machine
- Society for Popular Astronomy - Meteor Section