ఉలాజ్
స్వరూపం
ఉలాజ్ 2024లో హిందీలో విడుదకాలనున్న స్పై థ్రిల్లర్ సినిమా. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్‌పై వినీత్ జైన్ నిర్మించిన ఈ సినిమాకు సుధాన్షు సరియా దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేష్ తైలాంగ్, ఆదిల్ హుస్సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 17న,[1] ట్రైలర్‌ను జులై 16న విడుదల చేసి[2] సినిమా ఆగస్ట్ 2న విడుదల కానుంది.[3]
నటీనటులు
[మార్చు]- జాన్వీ కపూర్[4]
- గుల్షన్ దేవయ్య[5]
- రోషన్ మాథ్యూ
- రాజేష్ తైలాంగ్
- ఆదిల్ హుస్సేన్
- రాజేంద్ర గుప్తా
- జితేంద్ర జోషి
- మెయియాంగ్ చాంగ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జంగ్లీ పిక్చర్స్
- నిర్మాత: వినీత్ జైన్
- కథ: పార్వీజ్ షైక్, సుధాన్షు సరియా
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధాన్షు సరియా
- సహా నిర్మాత: అమ్రితా పాండే
- మాటలు: అతిక చౌహన్
- సంగీతం: శాశ్వత్ సచ్‌దేవ్
- సినిమాటోగ్రఫీ: శ్రేయా దేవ్ దూబే
- ఎడిటర్: నితిన్ బైద్
- పాటలు: కుమార్
- కోరియోగ్రఫీ: విజయ్ గంగూలీ
- యాక్షన్ డైరెక్టర్ (యూకే): నిక్ పావెల్[6]
- యాక్షన్ డైరెక్టర్ (ఇండియా): అమ్రితపాల్ ఎస్
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (16 July 2024). "'Ulajh' trailer: Janhvi Kapoor fights back as diplomat in distress" (in Indian English). Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ Eenadu (29 July 2024). "ఆరోపణల తుపాను 'ఉలఝ్'". Archived from the original on 28 July 2024. Retrieved 29 July 2024.
- ↑ The Indian Express (10 May 2023). "Ulajh first look: Janhvi Kapoor to headline 'patriotic thriller'" (in ఇంగ్లీష్). Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ India Today (23 July 2024). "Gulshan Devaiah calls 'Ulajh' Janhvi Kapoor's film: She's the whole orchestra" (in ఇంగ్లీష్). Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ The Quint (28 July 2024). "'Gladiator' Stunt Director Nick Powell Joins Janhvi Kapoor-Starrer 'Ulajh'" (in ఇంగ్లీష్). Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.