ఉరుకు పటేల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉరుకు పటేల 2024లో విడుదలైన సినిమా. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యానర్‌పై కంచర్ల బాల భాను నిర్మించిన ఈ సినిమాకు వివేక్ రెడ్డి దర్శకత్వం వహించాడు. తేజస్, కుష్బూ చౌదరి, గోపరాజు రమణ, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 31న, ట్రైలర్‌ను ఆగస్ట్ 26న విడుదల చేయగా, సినిమాను సెప్టెంబర్ 7న విడుదలైంది. [1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్
  • నిర్మాత: కంచర్ల బాల భాను
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్ రెడ్డి
  • సినిమాటోగ్రఫీ: స‌న్నీ కూర‌పాటి
  • సంగీతం: ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (7 September 2024). "Uruku Patela Archives" (in Telugu). Retrieved 8 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Eenadu (7 September 2024). "'ఉరుకు పటేల' బలం కథలోని కొత్తదనమే". Retrieved 8 September 2024.