ఉమా భేండే
స్వరూపం
ఉమా భేండే | |
---|---|
జననం | అనుసయ సకారికర్[1] 1945 మే 31 |
మరణం | 2017 జూలై 19 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1960–2000 |
జీవిత భాగస్వామి | ప్రకాష్ భేండే |
పిల్లలు | ప్రసాద్ భేండే & ప్రసన్న భేండే |
పురస్కారాలు | చిత్రభూషణ్ |
ఉమా భేండే (1945 మే 31 - 2017 జూలై 19)[2] మహారాష్ట్రకు చెందిన రంగస్థల, టివి, సినిమా నటి. 1960లో వచ్చిన ఆక్ష్‌గంగా అనే మరాఠీ సినిమాలో తొలిసారిగా నటించింది. ఆమ్హీ జాతో అమ్చ్యా గవా (1968), అంగై (1968), భాలు (1980) వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది. మరాఠీ సినిమారంగానికి ఆమె చేసిన కృషికి గుర్తుగా భేండేను చిత్రభూషణ్ అవార్డుతో సత్కరించారు.[3]
జననం
[మార్చు]ఉమా 1945, మే 31న మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో జన్మించింది.
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]- ఆకాశగంగ (1960)
- అంటరిచా దివా (1960)
- స్వయంవర్ జాలే సితేచే (1964)
- మల్హరి మార్తాండ్ (1965)
- శేవాచ మలుసర (1966)
- మధుచంద్ర (1967)
- కాకా మల వాచావా (1967)
- అంగై (1968)
- ఆమ్హి జాతో అముచ్య గవా (1968)
- నాతే జడలే డాన్ జీవాంచే (1971)
- తి పచ్ నజుక్ బోటే (1972)
- అషి హి సతర్యాచి తర్హా (1974)
- భాలు (1980)
- చతక్ చాందిని (1982)
- తోరతంచి కమల (1984)
- ప్రేమసతి వట్టెల్ తే (1987)
- అపన్ యానా పహిలత్ కా (1992)
- ఆయ్ థోర్ తుజ్ ఉప్కర్ (2001)
మరణం
[మార్చు]ఉమా 2017, జూలై 19న మహారాష్ట్రలోని ముంబై నగరంలో మరణించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Actress Uma Bhende passed away". Daink Bhaskar. Retrieved 2022-12-09.
- ↑ "Actress Uma Bhende passed away". Maharashtra Times Online. Archived from the original on 2017-07-22. Retrieved 2022-12-09.
- ↑ "सचिन पिळगावकर आणि उमा भेंडे यंदाचे'चित्रभूषण'" [Sachin Pilgaonkar and Uma Bhende gets awarded]. Loksatta (in Marathi). Pune. Archived from the original on 2016-03-05. Retrieved 2022-12-09.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)