ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్
స్వరూపం
తుషార్ రాథోడ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2015 | |||
ముందు | హర్షవర్ధన్ జాదవ్ | ||
---|---|---|---|
తరువాత | సంజనా జాదవ్ | ||
నియోజకవర్గం | కన్నాడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాగాడ్ , ఔరంగాబాద్ జిల్లా, మహారాష్ట్ర | 1971 జూలై 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన (యుబిటి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | శివసేన | ||
నివాసం | నాగాడ్ వద్ద, తాల్ కన్నాడ్, ఔరంగాబాద్ జిల్లా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్ (జననం 1983) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కన్నాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ! colspan="2" |అసెంబ్లీ నియోజకవర్గం
రాజకీయ జీవితం
[మార్చు]ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ జాదవ్‌పై 18,690 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప శివసేన అభ్యర్థి సంజనా జాదవ్‌పై 37,982 ఓట్ల తేడాతో ఓడిపోయి మూడోస్థానంలో నిలిచాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ India Today (24 October 2019). "Maharashtra election result winners full list: Names of winning candidates of BJP, Congress, Shiv Sena, NCP" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Kannad" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 20 December 2024. Retrieved 20 December 2024.