ఉత్తమ్ గదా
స్వరూపం
ఉత్తమ్ రావ్జీ గదా (1948 - 2020, జూన్ 6) గుజరాతీ, హిందీ నాటక రచయిత, సినిమా కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయిత.[1]
జననం
[మార్చు]ఉత్తమ్ రావ్జీ గదా 1948లో జన్మించాడు.
కళారంగం
[మార్చు]శిక్షణ ద్వారా చార్టర్డ్ అకౌంటెంట్ ఉత్తమ్, చాలాకాలంపాటు పరేష్ రావల్ దర్శకత్వం వహించి ప్రదర్శించిన "మహారతి" అనే నాటకంతో కీర్తిని పొందాడు. ఇతను ఖిలాడి 420, యున్ హోతా తో క్యా హోతా వంటి బాలీవుడ్ సినిమాలకు రచనలు చేశాడు.[2]
2001లో భారతదేశంలోని స్క్రీన్ అవార్డుల విభాగంలో ఖిలాడీ 420 చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఎంపికయ్యాడు.
ప్రచురణలు
[మార్చు]నాటకరంగం
[మార్చు]- నాటకాలు
- రాఫ్దా
- రేషామి తేజాబ్
- మహారథి
- ముల్రాజ్ మాన్షన్
- చిరంజీవ్
- విష్ రజనీ
- పంఖ్ వినన పతంగియన్
- కాయ కల్ప
- మహాపురుష్
- హున్ రిమా బాక్సీ!
- సత్వరో
- డబుల్ సవారి
- షిరాచెడ్
- కమల
- దిక్రి వహల్ నో దరియో
- ఆరంజ్ జూస్
- జశ్రరేఖ
- సునామీ
- లక్ష్మీ పూజన్
- డియర్ ఫాదర్[3]
- అర్రే వహు! హావ్ థాయున్ బహు
- ఫైవ్ స్టార్ ఆంటీ
- వాట్స్ అప్
- యుగ్పురుష్
- కార్ల్ మార్క్స్ ఇన్ కల్బాదేవి
- నాటికలు
- హెయిర్‌పిన్
- భినన్ పానన్
- రాంగో
- సెక్యూరిటీ
- సిస్టం
- పాజిటీవ్ థింకింగ్
- ఫైర్ వాల్
- రెడ్ సీ
సినిమాలు
[మార్చు]- ఖిలాడీ 420
- యున్ హోతా తో క్యా హోతా (2006)
- మహారథి (2008)
- స్ట్రైట్! (2009)
టెలిసిరియల్స్
[మార్చు]- టైమ్ బాంబ్ 9/11 (24 ఎపిసోడ్‌లు)
పుస్తకాల ప్రచురణ
[మార్చు]- వాట్స్ అప్ — చిన్న నాటకాల సంకలనం
- టూరిస్ట్ అండ్ అదర్స్ స్టోరీస్ — చిన్న కథల సంకలనం
మరణం
[మార్చు]ఉత్తమ్ రావ్జీ గదా దీర్ఘకాలిక లింఫోసైటిక్ లుకేమియా సమస్యలతో 2020, జూన్ 6న యుఎస్ఏలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Bollywood Screenwriter Uttam Gada Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-28. Retrieved 2023-07-28.
- ↑ Daiya, Kavita (28 July 2008). Violent belongings: partition, gender, and national culture in postcolonial India. Temple University Press. p. 201. ISBN 978-1-59213-743-5. Retrieved 3 September 2010.
- ↑ Today, Telangana (2022-02-12). "Paresh Rawal in Gujarati cinema after 40 years, 'Dear Father' trailer full of suspense". Telangana Today. Archived from the original on 2022-02-12. Retrieved 2023-07-28.