ఉగాది పురస్కారాలు
Jump to navigation
Jump to search
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/The_Vice_President%2C_Shri_M._Venkaiah_Naidu_giving_away_special_award_to_Dr._Sudharani%2C_at_the_30th_Ugadi_Celebrations_%26_Puraskar_Presentation_-_2018%2C_organised_by_Delhi_Telugu_Academy%2C_in_New_Delhi.jpg/220px-thumbnail.jpg)
ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాలు
[మార్చు]ఢిల్లీ తెలుగు అకాడమి ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన సినీ ప్రముఖులకు వివిధ విభాగాలలో బహుమతులు ప్రదానం చేస్తుంది. వీటినే ఉగాది పురస్కారాలు అంటారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాలు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన, కళారత్న పురస్కారంతో కొంతమందిని ఉగాది పురస్కారంతో గౌరవిస్తుంది.[1]
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఉగాది పురస్కారాలు
[మార్చు]కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సాంస్కృతిక సంస్థ కొన్ని సంవత్సరాలుగా వివిధ రంగాలలో కృషిచేసిన వ్యక్తులకు ఉగాది పురస్కారాలను అందజేస్తున్నది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |