ఈ సమాజం మాకొద్దు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ సమాజం మాకొద్దు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం గూడపాటి రాజ్‌కుమార్‌
తారాగణం మనోచిత్ర
నిర్మాణ సంస్థ పరిమళ రావ్ పిక్చర్స్
భాష తెలుగు
గూడపాటి రాజ్ కుమార్

ఈ సమాజం మాకొద్దు 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పరిమళ రావ్ పిక్చర్స్ పతాకంపై జె.ఎస్.ఆర్.పరిమళరావు నిర్మించిన ఈ సినిమాకు గూడపాటి రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహించాడు.[1][2] రాం ప్రసాద్, షావుకారు జానకి, మనోచిత్ర ప్రధాన తారాగణంగా నటించారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.ఇది యమునా సైకతతీరం , రచన: మైలవరపు గోపి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ

2.ఏలెలోఎలెలో చందమామ , రచన: రాజశ్రీ , గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ బృందం

3.క్షణం క్షణం ఓహో కణం కణం, రచన: రాజకుమార్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

4.చక్కని ఓ చుక్కమ్మ దివినుండి దిగి వచ్చింది , రచన: రాజకుమార్, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ

5.పగడాల రేవులోపరువాల పడతుంది, రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి. శైలజ

మూలాలు

[మార్చు]
  1. "Ee Samajam Makoddu (1985)". Indiancine.ma. Retrieved 2020-08-18.
  2. "'పునాదిరాళ్లు' దర్శకుడు రాజ్‌కుమార్‌ కన్నుమూత". m.eenadu.net. Retrieved 2020-08-18.[permanent dead link]
  3. సాక్షి, తెలంగాణ (15 November 2019). "'పునాదిరాళ్ల'కు పుట్టెడు కష్టం". Sakshi. Archived from the original on 15 నవంబరు 2019. Retrieved 21 November 2019.

. 4. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .

బాహ్య లంకెలు

[మార్చు]