ఈ చదువులు మాకొద్దు
Jump to navigation
Jump to search
ఈ చదువులు మాకొద్దు (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేజెళ్ళ సత్యనారాయణ |
---|---|
తారాగణం | సాయిచంద్, రాజేంద్రప్రసాద్, రంగనాథ్, గుమ్మడి, రమణారెడ్డి, సుత్తివేలు, మాస్టర్ అయ్యప్ప, రమాప్రభ, అన్నపూర్ణ, అనూరాధ, కె.విద్యాసాగర్ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటదుర్గా ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
ఈ చదువులు మాకొద్దు 1984లో విడుదలైన తెలుగు సినిమా.వేజళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో, సాయి చంద్, రాజేంద్ర ప్రసాద్,రంగనాథ్, అన్నపూర్ణ, అనూరాధ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం,కథ, చిత్రానువాదం - వేజెళ్ళ సత్యనారాయణ
- మాటలు - డా.నెల్లుట్ల
- గీతాలు - వేటూరి, డా.నెల్లుట్ల
- సంగీతం - చక్రవర్తి
- ఛాయాగ్రహణం - ఆర్.కె.రాజు
- శిల్పం - కొండపనేని రామలింగేశ్వరరావు
- నృత్యాలు - ఎస్.ఆర్.ఆర్.రాజు
- సహ దర్శకులు - ఎం.డి.ఎస్.రెడ్డి, నాయని చంద్రమోహన్
- నిర్మాత - అట్లూరి వెంకటేశ్వరరావు
- నిర్వహణ - అట్లూరి రామారావు
- నిర్మాణత - ధనేకుల ప్రసాదరావు
- సమర్పణ - అట్లూరి దుర్గాప్రసాద్
పాటల జాబితా
[మార్చు]1.ఆపేయండి సీట్ల అమ్మకం నిలిపేయండి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2.ఆలారి ఆలారి ఉప్పలకిడి వేసుకో , గానం.ఎస్ పి. శైలజ, జి.ఆనంద్ , ఎం.రమేష్ బృందం
3.ఓక వసంతం ప్రకృతికి నిత్య వసంతం పార్వతికి , గానం.జయచంద్రన్, పి. సుశీల
4.తెలుసుకో తెలుసుకో దేశమా , గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
5.వేడి చూడు నాడి చూడు వేగలేని ఈడు చూడు గానం పి. సుశీల, మాధవపెద్ది రమేష్
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్